సంచిక – పద ప్రహేళిక –10

0
2

[dropcap]‘సం[/dropcap]చిక – పదప్రహేళిక’కి స్వాగతం.

సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1.  ప్రతిభలేనివాడు (3)
4. జడ(3)
7. పాచిక(2)
8. విజృంభించు(2)
10. ముద్ర(2)
12. శిరోజాలు(2)
13. కటికవాడు(3)
15. సముద్రం(3)
16. ఏనుగు కనుగ్రుడ్డు(3)
17. పిడుగు(3)
19. చులకన(3)
22. ఎదురు చూచి(2)
25. హద్దు(2)
26. గూఢచారి తిరగబడ్డాడు(2)
27. జూదమాడే పలక తిరగబడింది (2)
29. పొట్టి టెంకాయ చెట్టు (3)
30. పాతివ్రత్యము(3)

నిలువు:

2. కొండనాలుక(2)
3. శృంగార చేష్ట(3)
4. పొలము(3)
5. ఒదుగు(2)
6. కపటము(3)
9. వేగులవాడు(3)
11. దాసీపుత్రుడు(2)
12. బుధుని భార్య(2)

14. కంటి పుసి(3)

17. హెచ్చరిక(3)
18. ఇంద్రుని భార్య(2)
20. ఉపకారం తిరగబడింది(2)
21. కామధేనువు(3)
23. బొద్ది కూర (3)
24. కత్తిపీట అటునుంచి(3)
26. పిల్ల (2)
28. క్షీరం(2)

మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2020  అక్టోబరు 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్ లో పద ప్రహేళిక అక్టోబరు 2020 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 1 నవంబరు 2020 తేదీన వెలువడతాయి.

సంచిక – పదప్రహేళిక- 9 సమాధానాలు:

అడ్డం:

  1. ఆపాదమస్తకము 7. తుహిఅడు 9. వస 11. దువ 12. తిరిక 14. ధిఆ 15. కలికి 16. క్షభుబు 18. ఏడ 19. క్తిసప్ర  21. కాచు  23. ముమో  24. సినీవాలి  27. ముగ్గురు మరాటీలు

 నిలువు:

  1. దతు 3. మహి 4. స్తఅము 5. కడు 6. నవతి 8. డవఆ 10. సరికడచు 11. దధిబుసము 13. కలి  17. భుక్తి 18. ఏకాకి 20. ప్రమోదం 22. తేనీరు 24. సిగ్గు 25. వామ 26. లిరా

సంచిక – పదప్రహేళిక- 9 కి సరైన సమాధానాలు పంపినవారు:

  • సిహెచ్.వి. బృందావన రావు
  • శిష్ట్లా అనిత
  • ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
  • కన్యాకుమారి బయన
  • తల్లాప్రగడ మధుసూదనరావు
  • మొక్కరాల కామేశ్వరి
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • పి.వి.ఎన్.కృష్ణశర్మ
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీ విద్య మనస్విని సోమయాజుల
  • రామలింగయ్య టి
  • రంగావఝల శారద
  • తాతిరాజు జగం
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here