[dropcap]‘సం[/dropcap]చిక – పదప్రహేళిక’కి స్వాగతం.
సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. భీష్ముడు (4) |
3. ఏనుగు కొమ్ము (4) |
7. ఆడ ఏనుగు (2) |
8. నార (3) |
9. అలక చివర కడలిలో కలిసింది (2) |
11. ఇటుక బట్టి (3) |
12. చీలిక (3) |
13. అడక్కుండానే ఇచ్చేది (3) |
16. కదలక ఒక్కచోటే ఉండేవాడు (3) |
17. సుగ్రీవుడి భార్య (2) |
18. దేహము (3) |
21. వార్థక్యము (3) |
23. ఒక వాయిద్యము (4) |
24. నిషేధము (2) |
నిలువు:
1. అర్జునుడి విల్లు (4) |
2. కూడిక (2) |
4. తోడి పెళ్ళికూతురు (2) |
5. యదువంశ నాశనకారి( 4) |
6. చేప మీది పొలుసు (3) |
9. దొంగ (5) |
10. దర్పణము (3) |
11. రాగాలాపము (3) |
14. భూరుహము (4) |
15. వృత్రము (3) |
19. స్త్రీ (3) |
20. ఒక ఊరు (2) |
22. ఆశ్రయము (2) |
మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2020 ఫిబ్రవరి 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్ లో ‘పద ప్రహేళిక ఫిబ్రవరి 2020 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 1 మార్చి 2020 తేదీన వెలువడతాయి.
సంచిక – పదప్రహేళిక- 1 సమాధానాలు:
అడ్డం:
- అతిబల 4. పినాకిని 8. నరిడి 10. నాటిక 11. పాకా 12. చెఱకు 13. కీర 16. తత్తఱ 17. నైజము 21. తాప 23. గ్రద్దన 24. మేన 25. భగిని 27. బాలురు 28. ముదిరము 29. నూలుకోలు
నిలువు:
- అనపాయి 2. తిరికా 3. బడి 5. నానా 6. కిటికీ 7. నికరము 9. మొఱకు 14. బిత్తరి 15. క్ష్మాజము 18. సితాభము 19. పెద్దన 20. వానరులు 22. పగిది 24. మేలుకో 26. నిర 27. బాలు
సంచిక – పదప్రహేళిక- 1కి సరైన సమాధానాలు పంపినవారు:
వచ్చిన పూరణలలో ఒక్కరూ సరైన సమాధానాలు పంపలేకపోయారు.