సంచిక – పదప్రహేళిక- 3

0
2

‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.

సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. చివరి భాగం (4)
4. విసురుకునేది (4)
7. చెరిపినా చెరగనిది(2)
8. ఇది చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది (2)
9. విధము (2)
10. ‘దీనికి’  అన్న ఉన్నాడు (4)
11. ముక్కుకి అందం (3)
14. కారణం (3)
16. మొహమాటం (3)
18 . అభ్యర్థన (3)
20. నవజాత శిశువుకు కలిగేవ్యాధి (2)
21. ఏనుగు(2)
22. ఒక మహర్షి (3)
23. పొగరు (2)
24. ఈమె పేరుతో ఒక వంశం(2)

25. కత్తిపిడి (2)

26. యుధ్ధం గతి తప్పింది(2)

 

నిలువు:

1. పక్షి పిల్ల (4)
2. రాజ మార్గము (2)
3. ఎద్దు వీపుపై వేసే గంత  (3)
5. పిక్కల పై భాగం (4)
6. వెండి (4)
9. మట్టి  త్రవ్వడానికి వాడేది(2)
12. తీపి చెదిరింది (3)
13. గ్రామాలలో పండగ వంటిది (3)
15. ఒక ఊరు (2)
16. చేపలు పట్టేవాడు (4)
17. నిప్పురాజేసేది కొంచంగా అటూ ఇటూ (4)
18. పుష్పం (2)
19. తినదగినది (4)

21. లెక్కలు వ్రాసేవాడు (3)

మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2020 మార్చి 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్ లో పద ప్రహేళిక మార్చి 2020 పూరణఅని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 1 ఏప్రిల్ 2020 తేదీన వెలువడతాయి.

సంచిక – పదప్రహేళిక- 2 సమాధానాలు:

అడ్డం:

  1. గాంగేయుడు 4. రజతము 7. వశ 8. వల్కము 9. అల 11. అవము 12. బ్రద్దర 13. సలహా 16. తిరుడు 17. రుమ 18. బంధము 21. ముదిమి 23. జమలిక 24. త్రోపు

నిలువు:

  1. గాండీవము 2. యుక్తి 4. జన్య 5. ముసలము 6. శల్కము 9. అవహారుడు 10. అద్దము 11. అలతి 14. ధారుణిజ 15. అంధము  19. ముదిత 20. ర్యాలి 22. ప్రాపు

సంచిక – పదప్రహేళిక- 2కి సరైన సమాధానాలు పంపినవారు:

వచ్చిన పూరణలలో ఒక్కరూ సరైన సమాధానాలు పంపలేకపోయారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here