[dropcap]‘సం[/dropcap]చిక – పదప్రహేళిక’కి స్వాగతం.
సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. మేలు(4) |
5. పాలకూర (4) |
9. చక్కని చూపుగల స్త్రీలు ముందు వెనుకలయ్యారు(4) |
10. సాయంత్రానికా? (4) |
11. స్త్రీలకు ఆభరణం (2) |
13. అరుదైన వస్తువులో చివరలేదు(2) |
14. ఇటూ అటూగా బొంకు (2) |
15. నికృష్టం (అటునుంచి)(2) |
16. జాజికాయలు(5) |
17. ప్రకృతి (2) |
19. కనికరం (2) |
21. వాళ్ళందరు(2) |
22. గోరువంక పిట్ట ( 2) |
23. ఆత్రగాడు తికమక పడ్డాడు( 4) |
26. ఒక రాక్షసుడు ( 2) |
28. జోలెలో భిక్షం చిందర వందర అయింది (4) |
29. శాంతిదూత దారితప్పింది (4) |
నిలువు:
1. అక్షయ పాత్ర (4) |
2. ఏకాంత ప్రదేశము (4) |
3. నిద్రలో వచ్చేది (2) |
4. గులాబీకి ఉండేది (2) |
5. మునుపటివాడు –క్రింద పైన అయ్యాడు(2) |
6. చిన్నదోనె తలక్రిందులై మధ్య పోయింది(2) |
7. వాయువు(4) |
8. ఉన్నపళంగా (4) |
12. పిడికిటిపోటు (5) |
17. ఎక్కువ (4) |
18. పుణ్యక్షేత్రం ( 4) |
19. నిప్పు(4) |
20. కోయిల ( 4) |
24. దశకము తలక్రిందులైంది ( 2) |
25. నీళ్ళు( 2) |
26. కవచం సరిగ్గాలేదు( 4) |
27. గిన్నె బోర్లాపడింది (2) |
మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2020 జూన్ 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్ లో ‘పద ప్రహేళిక జూన్ 2020 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 1 జూలై 2020 తేదీన వెలువడతాయి.
సంచిక – పదప్రహేళిక- 5 సమాధానాలు:
అడ్డం:
1.కలశి 3. బకాను 6. హ్వజి 9. తాసు 10. కోల 11. రుహ 13. భవము 14. కత్తువ 15. ప్రమితి 18.దేవిడీ 21. తిత్తి 22. హల్లు 24. లీల 26. రేవు 27. చిప్పము 28. చవట
నిలువు:
1.కహ్వము 2. లజి 4. కాతా 5. నుసుమ 7. శలము 8. చీరుక 10. కోవ 12. హత్తు 16. మితి 17. తిత్తిరి 18. దేహళి 19. విల్లు 20. కాలీచి 23. తివుట 25. లప్ప 26. రేవ
సంచిక – పదప్రహేళిక- 5కి సరైన సమాధానాలు పంపినవారు:
- టి. రామలింగయ్య
- పి. సీతామహాలక్ష్మి
వీరికి అభినందనలు.