[dropcap]‘సం[/dropcap]చిక – పదప్రహేళిక’కి స్వాగతం.
సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1.తెనాలి రామకృష్ణ(5) |
5. బీగము (2) |
6. పూజ్యము (2) |
7. బంధించు (2) |
9. ఒక జంతువు(3) |
11. తడి (2) |
13. నూరు పెటల హారం(3) |
15. అవతల(3) |
16. విద్వాంసుడు(2) |
17. దోసెలు పోసుకునేది(2) |
18. దేహము(3) |
21. తెలుగులో ‘జా’ (3) |
23. రంగవల్లి(2) |
24. ఆందోళన(3) |
26. ముడుపు తిరగబడింది(2) |
27. వృషభము(2) |
28. దిశ (2) |
30. యాగ విశేషము(5) |
నిలువు:
1.పరిమళం తల్లక్రిందులైంది (2) |
2.అపవాదం(3) |
3.చలించు(3) |
4.విత్తనము(2) |
7. అవ్యక్త మధుర ధ్వని(5) |
8. తలక్రిందులుగా దూషించు(2) |
10. ధాన్యం నిలువ చేసేది(2) |
11. ఉత్సవ విశేషము(2) |
12. పాదరక్ష(5) |
14. చెత్త(3) |
15. ఒక సంవత్సరము(3) |
19. చూర్ణం(2) |
20. మాసము(2) |
22. చెప్పిందేచెప్పడం(2) |
24. లక్క-తిరగబడింది(3) |
25. ఒక తిథి(3) |
27. వెళ్ళవా?(2) |
29. క్రిందనుంచి నాసిక(2) |
మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2020 జూలై 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్ లో ‘పద ప్రహేళిక జూలై 2020 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 1 ఆగస్టు 2020 తేదీన వెలువడతాయి.
సంచిక – పదప్రహేళిక- 6 సమాధానాలు:
అడ్డం:
1.భవికము 5. జీవనీయ 9. వజలలు 10. మాపటికా 11. నాన 13. తాయ 14. సిము 15. తకీ 16. శాలూకములు 17. అతి 19. కృప 21. వారు 22. శారి 23. రపదివా 26. ముత్రనుత 28. ముతిపరి 29. రపావుము
నిలువు:
1.భవనాసి 2. విజనము 3. కల 4. ములు 5. జీమా 6. వప 7. నీటితాత 8. యకాయకీ 12. కరేకరము 17. అవారము 18. తిరుపతి 19. కృశానువు 20. పరితము 24. దిప 25. వారి 26. ముర 27. త్రపా
సంచిక – పదప్రహేళిక- 6కి సరైన సమాధానాలు పంపినవారు:
- టి. రామలింగయ్య
- పెయ్యేటి సీతామహాలక్ష్మి
వీరికి అభినందనలు.