సంచిక – పద ప్రహేళిక –9

0
2

[dropcap]‘సం[/dropcap]చిక – పదప్రహేళిక’కి స్వాగతం.

సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1.క్రిందనుంచి పైదాకా (7)
7. శత్రువు తికమక పడ్డాడు(4)
9. మరిన్నిమాటల కోసం పోసేది(2)
11. దుమ్ము (2)
12. మెలిక(3)
14. మనోవ్యథ తిరగబడింది (2)
15. మనోజ్ఞురాలైన స్త్రీ (3)
16. ఆకలి వెనుకనుంచి (3)
18. ఎక్కడ? (2)
19. ప్రస్తావన అటునుంచి (3)
21. కాపాడు(2)
23. ముఖము తిరిగింది (2)
24. చంద్రకళ కనిపించే అమావాస్య(4)
27. ఒక తెలుగు సినిమా(7)

నిలువు:

2. చివర తలక్రిందులైంది(2)
3. భూమి(2)
4. గెలలో ఒక భాగం అటూ ఇటూ గా (3)
5. మిక్కిలి(2)
6. తొంభై (3)
8. పెరుగువడ క్రిందనుంచి (3)
10. మీఱు (5)
11. మీగడ తీసిన పెరుగు(5)
13. ప్రస్తుత యుగం(2)
17. అనుభవం(2)
18. ఒంటరి (3)
20. సంతోషం(3)
22. టీ(3)
24. స్త్రీలకు ఆభరణం(2)
25. కుడి(2)
26. కాలేయమా, మరి మధ్యలో లేదు? (2)

మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2020  సెప్టెంబరు 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్ లో పద ప్రహేళిక సెప్టెంబరు 2020 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 1 అక్టోబరు 2020 తేదీన వెలువడతాయి.

సంచిక – పదప్రహేళిక- 8 సమాధానాలు:

అడ్డం:

  1. అదువ 4. బదర 6. రువురు 7. సిలోను 8. వట్టిగొడ్డుకుఅర్రులావు 9. ఖజాక 11. విరజ 13. త్రిపది 14. పిల్లము

 నిలువు:

  1. అనరు 2. వజీరు 3. కుక్కకాటుకుచెప్పుదెబ్బ 4. బవిసి 5. రవేను 9. ఖనిత్రి 10. కడిది 11. విటపి 12. జల్పము

సంచిక – పదప్రహేళిక- 8 కి సరైన సమాధానాలు పంపినవారు:

  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • పి.వి.ఎన్.కృష్ణశర్మ
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీ విద్య మనస్విని సోమయాజుల

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here