‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.
సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:
అడ్డం:
| 1. ఆలస్యముచేయు (3) |
| 3.వేరే దేశస్థుడు (4) |
| 5. నేర్పు (4) |
| 6. ఎదురు (3) |
| 7. ఒక చెట్టు (3) |
| 9. స్వేచ్ఛ (4) |
| 11. వరహాలో పదహారో భాగం (4) |
| 12. ఏదు పంది (3) |
నిలువు:
| 1. రాహువు (4) |
| 2.సంశయము (4) |
| 3. మార్గం (3) |
| 4. మునగ (3) |
| 7. రహస్యపు మాటల చప్పుడు (4) |
| 8. వ్యర్థమగు (4) |
| 9. అపూర్వము (3) |
| 10. ఒక పండుగ (3) |
మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2022 ఏప్రిల్ 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద ప్రహేళిక ఏప్రిల్ 2022 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 మే 2022 తేదీన వెలువడతాయి.
సంచిక – పదప్రహేళిక- మార్చి 2022 సమాధానాలు:
అడ్డం:
1.గోపతి 4. ధృతి 7. పదను. 8. రుతి 10. ముండి 11. కనుకని 15. క్రాంతి 16. పస్తు 17. చుక్కెదురు 20. కంతు 21. వానా 23. వజ్రము 26. తిమ్ము 27. జానువు
నిలువు:
2.పత్రి 3. తుద 5. తిరు 6. చీముంత 9. తిప్ప 11. కరాళించు 12. నిగిడారు 13. చక్రాంగి 14. మస్తువు 18. క్రతువు 19. లావా 22. నాతి 24. జగ్ధి 25. మ్రాను
సంచిక – పదప్రహేళిక- మార్చి 2022 కి సరైన సమాధానాలు పంపినవారు:
- ఎవరు లేరు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.
















