సంచిక – పదప్రహేళిక ఏప్రిల్ 2024

0
2

[dropcap]‘సం[/dropcap]చిక – పదప్రహేళిక’కి స్వాగతం.

టి. రామలింగయ్య గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. బులాకి (4)
3. బోర్లపడని పసిబిడ్డ (5)
6. ఏకమొత్తం, ఖరారు (2)
7. తల (2)
8. ఏనుగు దంతాలకు వేసే పొన్ను, పిడికిలి (4)
10. నమూనాగా తీసుకొనుట (3)
12. వస, ఒక మందు దినుసు (3)
13. అటుగా వచ్చిన స్నేహితుడు (3)
15. వైకుంఠం (3)
18. గట్టు, సమీపం (2)
20. అటు నుండి వచ్చిన ఇలవేల్పు (5)
23. మేలు కోరి చేసే వ్యక్తి (4)
24. అమంగళమైన మాట (3)
26. తాళం (3)
27. చెవి కమ్మ (2)
28. మోకాలు (2)
32. బోయ, ఎరుకలవాడు (4)
33. తప్పిదం (4)

నిలువు:

1. సున్నిపిండి (4)
2. పొలం కాపలా కాసే తలారి (3)
3. శ్రేష్ఠమైనది (4)
4. బావ, సోదరి భర్త (4)
5. బాణం, రెల్లు (2)
9. లక్క (3)
11. మత్తు కలిగించే ద్రవం (3)
14. చివరకు (3)
16. తిరుగులేని మాట (4)
17. ఆజ్ఞ, ఉపదేశం (4)
19. మూర్ఛ, సొమ్మసిల్లడం (4)
21. ఎండిపోవు (4)
22. నువ్వులు అటుగా ఏకవచనంలో (2)
25. గురజాడ వారి కథానిక (4)
29. దూది ఏకే కొయ్య పనిముట్టు (2)
30. గుర్రాన్ని నడిపించేవాడు (2)
31. ఎడమ, వామ (2)

మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2024 ఏప్రిల్ 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో పద ప్రహేళిక ఏప్రిల్ 2024 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 మే 2024 తేదీన వెలువడతాయి.

ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు టి. రామలింగయ్య గారిని 7285938387 నెంబరులో సంప్రదించగలరు. వారి ఈమెయిల్ ఐడి: ramalingaihtadikonda@gmail.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here