‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.
సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. తుమ్మెద (3) |
4. దొంగ (4) |
8. తాపేశ్వరం దీనికి ప్రసిద్ధి (2) |
9.రుధిరము (3) |
11. ఆభరణము (2) |
13. చుట్టరికము (2) |
14. ప్రదేశం (2) |
15. ఏకాంతము(3) |
17. సంకోచం (3) |
18. గాలము చెదిరింది (4) |
19.గడ్డి పరక (4) |
23. కాయకు ముందు పూత (3) |
26. భానుప్రియ నటించిన సినిమా (3) |
27.పొడవాటి కర్ర (2) |
28. చెటు బోదా? (2) |
30. వెండి సగం కరిగిపోయింది (2) |
31.నలుపు (3) |
32. కేజీన్నరా? (2) |
34. ఒక ప్రసిద్ధ నాటకం (4) |
35.నత్తగుల్ల (3) |
నిలువు:
2. రావణ రాజ్యమా (2) |
3. లంబాడీ(3) |
4. నెమలి (4) |
5. శూన్యము (3) |
6. ముఖము (2) |
7. ఒక పువ్వు – చివర రాలింది (4) |
10. ముసలం(3) |
12. దేహళి (3) |
13. బాణం (2) |
16. సంధి (2) |
20. ఆరోగ్యం( 2) |
21. నక్షత్రం స్థానభ్రంశం చెందింది (3) |
22. మృదంగం (4) |
23. పట్టెడ (3) |
24. గసగసాల చెట్టు (2) |
25. గురిగింజ (4) |
28. తిరగబడిన అంగడి (3) |
29. ఒక హిందీ సినిమా నటి (3) |
31. ముఖేశ్ అంబానీ భార్య (2) |
33. కొమ్మా? (2) |
మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2021 ఏప్రిల్ 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద ప్రహేళిక ఏప్రిల్ 2021 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 మే 2021 తేదీన వెలువడతాయి.
సంచిక – పదప్రహేళిక- మార్చ్ 2021 సమాధానాలు:
అడ్డం:
1. మల్లికాక్షము 3. రోహితాశ్వుడు 7. జీరా 8. జడక 9. హేతి 11. నెల 14. మిష 16. పుత్రిక 18. బిలము 20. వేల 21. సత్తు 23. ముద్ది 25. మద్ది 27. దకం 29. కవట 30. నాళం 31. టంక 32. బిస 37. క్షితిరుహము 38. కవలుపోవు
నిలువు:
1. మస 2. క్షక 4. హిమ 5. డుక్కు 6. కడలి 7. జిల 10. తిమి 11. నెఱి 12.శ్విత్రి 13. డోల 15. షట్కం 16. పులము 17. కర్వం 18. బిరి 19. ముసద్ది 22. ఐద 24. క్షవము 26. క్ష్వేళం 28. కంటం 30. నాస 33. ఋక్షి 34. ఊహ 35. నేవ 36. షావు
సంచిక – పదప్రహేళిక- మార్చ్ 2021కి సరైన సమాధానాలు పంపినవారు:
ఎవరూ లేరు
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.