‘సంచిక – పదప్రహేళిక’ గళ్ళనుడికట్టుకు విరామం

0
2

[dropcap]సం[/dropcap]చిక మాసపత్రికలో శ్రీమతి దినవతి సత్యవతి గారు నిర్విస్తున్న ‘సంచిక – పదప్రహేళిక’ గళ్ళనుడికట్టుకు విరామం ప్రకటిస్తున్నాము.

జనవరి 2020 నుంచి డిసెంబరు 2023 దాకా నాలుగేళ్ళ పాటు ప్రతీ నెలా ఈ శీర్షికను నిర్వహించిన శ్రీమతి దినవతి సత్యవతి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ శీర్షికను ఆదరించిన పాఠకులకు ధన్యవాదాలు.

సత్యవతి గారు తమ వ్యక్తిగత కారణాల వల్ల ఈ శీర్షికకి విరామమివ్వదలచారు. వారి అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాము.

త్వరలో ఈ శీర్షికతో మళ్ళీ కలుద్దాం.

~

సంచిక పదప్రహేళిక- డిసెంబరు 2023 సమాధానాలు:

అడ్డం:

1) చలివిడి 5) వెలి 6) చంద్రకళ 7) విడుపు 8) సంద్రంలాగా 10) వుముక్షుము 12) మరీచిక 14) చరమాద్రి 16) హావళి 17) తేజస్విని 19) డ్వాక్ర 20) ముష/ముష్ఠ

నిలువు:

1) చలివేంద్రం 2) విరివిగా 3) ముద్ర 4) కళత్రము 6) చంపువు 9) లాలూచీ 11) ముక్కెర12) మరుతేజి 13) కహానీ 14) చళికేక్ర 15) మాతంగము18) స్విస్

సంచిక పదప్రహేళిక- డిసెంబరు 2023కి సరైన సమాధానాలు పంపినవారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • సిహెచ్.వి. బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట మోహనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
  • కర్రి ఝాన్సీ
  • కాళీపట్నపు శారద
  • కోట శ్రీనివాసరావు
  • మంజుల దత్త
  • మధుసూదన రావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి.రాజు
  • రంగావఝల శారద
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • వనమాల రామలింగాచారి
  • వర్ధని మాదిరాజు

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here