Site icon Sanchika

సంచిక – పదప్రహేళిక డిసెంబరు 2022

[dropcap]‘సం[/dropcap]చిక – పదప్రహేళిక’కి స్వాగతం.

సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. తడికలు చేయడానికి వాడేది (4)
4. నాశనము (4)
7. చిహ్నము (2)
8. తిరగబడిన కోపం (2)
9. సేన (2)
11. ఒక లోహము (2)
13. ఇంచిమించు (4)
14. వేరే స్త్రీ భర్త (4)
15. తెల్ల మిరియాలు (4)
18.ప్రజారాజ్యం వీరిది (4)
21. వశిష్ఠుని కొడుకు (2)
22. మత్స్య కారుడి జీవన సాధనం   (2)
23. ఆవు (2)
25. గొప్ప (2)
27. మెదడు (4)
28. పొగుడు (4)

నిలువు:

1. భూమి (4)
2. వేప చెట్టు (2)
3. శ్మశానము (4)
4. కనికరము (4)
5. తీరము (2)
6. ప్రపంచ ప్రసిద్ధ పుణ్య స్థలి (4)
10. ఆకుతొడిమ తిరగబడింది (2)
12. దొంగతనము (2)
15. భారతీయులందరికీ మామ (4)
16. కొరడా (2)
17. ఆలుచిప్పలో పుడుతుంది (4)
18. ఒక తెలుగు సంవత్సరము (4)
19. బ్రతుకు తెరువు (2)
20. దుఃఖించు (4)
24. ఏనుగు (2)
26. పద్ధతి (2)

మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2022  డిసెంబరు 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో పద ప్రహేళిక డిసెంబరు 2022 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 జనవరి 2023 తేదీన వెలువడతాయి.

సంచిక పదప్రహేళిక- నవంబరు 2022 సమాధానాలు:

అడ్డం:

1.పెత్తనము 4.అట్టహాసం 7.గస 8.లయ 9.కాగు 11.యారా 13.పులగము 14.సంజీవని 15.జటిలమా 18.ఆదికావ్యం 21.గియో 22.కాజ 23.కలా 25.లింగ 27.జలాశయం 28.తదేకము

నిలువు:

1.పెద్దకాపు 2.నగ 3.ముసలము 4.అనాయాసం 5.హాల 6.సంయమని 10.గుల 12.రాజీ 15.జనకజ 16.లగి 17.మాయోపాయం 18.ఆవలింత 19.కాకా 20.వ్యంజనము 24.లాలా 26.గదే

సంచిక పదప్రహేళిక- నవంబరు 2022 కి సరైన సమాధానాలు పంపినవారు:

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

Exit mobile version