సంచిక – పదప్రహేళిక డిసెంబర్ 2024

0
1

‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.

టి. రామలింగయ్య గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. డబ్బీ (3)
3. లెస్స, ఒప్పిదం (3)
5. అధికం (2)
7 వెడల్పు మూతి గల చిన్న పాత్ర (2)
8. నక్షత్రమండలం (3)
9. ఒక రుచి (3)
10. సంపాదన (3)
11. బియ్యం కడిగిన నీరు (3)
12. సోమపానము, యజ్ఞం (3)
13. అటుగా – జత, అరణం (3)
15. రీతి, ధోరణి (3)
16. అటుగా పది తూములు (3)
17. జాడ, క్రమం (2)
18. జొన్న యిగురు; దీన్ని మేస్తే పశువులకు ‘ఉంగిణి’ అనే వ్యాధి వస్తుంది (2)
19. వేడి, కాక (3)
20. ముప్పది చిన్నముల బంగారు నాణెం (3)
21. ఒకానొక రాగం (3)
22. పార్వతి, మల్లెతీగ (3)
23. శృంగార చేష్ట, విలాసము (3)
24. అధిక బేరం (3)
26. పిరికితనం (3)
27. దృఢమైన (3)
28. అశుభం (2)
29. అటుగా ఎండేసిన కాయ దినుసు (2)
30. తుమ్మెద (3)
31. మూషికం (3)

నిలువు:

1. సౌభాగ్యం, సంపత్తి (3)
2. ఎదురుతిరిగిన ఏనుగు (2)
3. కల్పన, కృతి (3)
4. వంకర (2)
5. దిక్కు లేక పోవడం (3)
6. పవిత్రమైన (2)
8. విభజించడం, సేవ (3)
9. కృశించు, కాఱు (3)
10. ధ్వని, చప్పుడు (3)
11. ఒక రకం కంబళి, దినమందు పదునేను భాగములలో ఎనిమిదవ భాగము (3)
12. శ్వాస, హారంలోని బేరు (3)
13. బంతి, తలగడ (3)
14. బాటసారి (3)
15. ముత్తైదువు (3)
16. వేణువు (3)
17. తోబుట్టువు (3)
19. పండుటాకు (3)
20. అంగలోపం, చిన్న గుంట (3)
21. కానుక, తగవు (3)
22. విసిరివేయు, రువ్వు (3)
23. కొండ మీది కాలి త్రోవ (3)
24. చెదిరిన దాగరం 2, 1, 3 (3)
25. ఉపయోగం, రివాజు (3)
26. నాలుగు వేళ్ళు వెడల్పు (2)
27. కొలువు కూటము (2)
28. మర, మర్మము (2)

మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను puzzlesanchika@gmail.com కు 2024 డిసెంబర్ 10వ తేదీలోపు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో పద ప్రహేళిక డిసెంబర్ 2024 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 జనవరి 2025 తేదీన వెలువడతాయి.

సంచిక పదప్రహేళిక – నవంబర్ 2024 సమాధానాలు:

అడ్డం:

1) ఉదపానం 4) పదారం 7) దారి 8) జలద 10) ధిలాసా 12) గాలం 13) నిఖిలం 15) గో 16) ద్రోణి 17) పాతుకు 19) అహం 21) కాణి 22) డిగ్గున 24) ఘోషం 25) కందువ 27) రుశతి 30) రారండి 32) రకం 33) జమికృ 34) సావరం 35) కలముడు

నిలువు:

1) ఉదాసీనం 2) దరి 3) నంజ 4) పదలం౦ 5) రంధితం 6) నాసామణి 9) లగాయతు 11) ఖిలం 14) ఖిస్తు 16) ద్రోహం 17) పాణికం 18) కుడివరం 19) అనరు 20) ప్రఘోషం 23) భూతికం 26) దురాకృతం 28) శరజము 29) విజరం 31) డివ్వక

సంచిక పదప్రహేళిక – నవంబర్ 2024కి సరైన సమాధానాలు పంపినవారు:

  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • కాళీపట్నపు శారద, హైదరాబాదు
  • పి.వి. రాజు
  • శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
  • వనమాల రామలింగచారి, యాదగిరిగట్ట

వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు టి. రామలింగయ్య గారిని 7285938387 నెంబరులో, ramalingaihtadikonda@gmail.com అనే ఈమెయిల్‍లో సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here