సంచిక – పదప్రహేళిక ఫిబ్రవరి 2022

0
2

[dropcap]‘సం[/dropcap]చిక – పదప్రహేళిక’కి స్వాగతం.

సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. మేడ (4)
3.జలగ (4)
5. పాదరసము (4)
6. బాణము (4)
7. వికృతము (4)
9. పిడక (4)
11. గర్విష్టుడు (4)
12. వసంత ఋతువు (4)

నిలువు:

1. పరిచారకుడు (4)
2. పందికొక్కు (4)
3. ఒక సంవత్సరము (4)
4. బస (4)
7. కుక్క మెడకు కట్టే గొలుసు (4)
8. జూదరి (4)
9. రత్నాలను మెరుగుపెట్టే సాధనం (4)
10. తెలంగాణాలో ఒక పట్టణం (4)

మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2022 ఫిబ్రవరి 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో పద ప్రహేళిక ఫిబ్రవరి 2022 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 మార్చ్ 2022 తేదీన వెలువడతాయి.

సంచిక పదప్రహేళిక- జనవరి 2022 సమాధానాలు:

అడ్డం:

  1. ఆకాశరామన్నలేఖలు 4. రావణాసురుని కాష్ఠమా 5. దశబబలునిజనని 7. గజరుబజరులుపోవు

నిలువు:

  1. వుమమారు 2. ఆదరాబాదరాగా 3. లునిమాసునిదీవు 6. లుముజ

సంచిక పదప్రహేళిక- జనవరి 2022 కి సరైన సమాధానాలు పంపినవారు:

ఎవరూ లేరు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here