Site icon Sanchika

సంచిక – పదప్రహేళిక జనవరి 2022

[dropcap]‘సం[/dropcap]చిక – పదప్రహేళిక’కి స్వాగతం.

సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

2. సంతకం లేని ఉత్తరాలు (9)
4. ఎడతెగనిదా? (9)
5. యశోధర (9)
7. నలిగి పొడి పొడి అవటం (9)

నిలువు:

1. చిలుక తత్తరపడింది (4)
2. హడావిడిగ (7)
3. కుబేరుడి గుర్రాలు గతి తప్పాయి (4,3)
6. తిరగబడిన మగ మేకలు (4)

మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2022 జనవరి 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో పద ప్రహేళిక జనవరి 2022 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 ఫిబ్రవరి 2022 తేదీన వెలువడతాయి.

సంచిక పదప్రహేళిక- డిసెంబరు 2021 సమాధానాలు:

అడ్డం:

1.అహృతాంధనుడిలాగానా 8. నిడివి 10. గమి 11. లుకుకాచిరు 12. త్వచ 14. డురపె 16. ముకురము 17. ముట్టు 18. పాకుడు 19. జివాజివి 22. ఛాగభోజి 25. రవిణె 26. యక్షం 27. తిపసో 29. నిడి 31. క్కఢ 33. యావకం 34. మునాసపడు

నిలువు:

2.హృణి 3. ధనికుడు 4. నుడికారము 5. డివిచిపెట్టు 6. గాణీ 7. జోంగకము 9. ఖాచకుడు 13. గీర 15. వపా 19. జిరాయతి 20. జిడ్డి 21. అవిసోఢము 23. గత్త 24. జిమడిక 25. రపక్క 30. యావ 32. క్షిప

సంచిక పదప్రహేళిక- డిసెంబరు 2021కి సరైన సమాధానాలు పంపినవారు:

ఎవరూ లేరు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

Exit mobile version