‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.
సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:
అడ్డం:
| 1) సూర్యోదయాన్ని ఆపిన పతివ్రత (3) | 
| 3) సూదంటు రాయి (3) | 
| 8) నేర్పరి (2) | 
| 9) గౌతమ మహర్షి భార్య (3) | 
| 10) పోటీ (2) | 
| 13) అంతరించిన పోయిన ఒక అంటు వ్యాధి (3) | 
| 14) మంచానికి అల్లేది (3) | 
| 18) సమూహము (2) | 
| 19) ఒక నక్షత్రం (3) | 
| 20) ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం (2) | 
| 23) పద్య రచన కోసం అవసరం (3) | 
| 24) కోతితో ఒక ఆట (3) | 
నిలువు:
| 2) మహమ్మదీయుల పవిత్ర స్థలం (2) | 
| 4) నెమలి (2) | 
| 5) దేవ సభ (3) | 
| 6) 1967 అక్కినేని సినిమా (3) | 
| 7) పనికిమాలిన వాదము (3) | 
| 11) శివుడి ఆయుధం (3) | 
| 12) హిందీ ప్రశ్న (3) | 
| 15) దేవ తాళం (3) | 
| 16) రెండవ అశోకుడని ఖ్యాతి చెందిన రాజు (3) | 
| 17) కాశ్మీరు దీనికి ప్రసిద్ధి (3) | 
| 21) రణగొణ ధ్వని (2) | 
| 22) వేదము (2) | 
మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2023 జనవరి 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద ప్రహేళిక జనవరి 2023 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 ఫిబ్రవరి 2023 తేదీన వెలువడతాయి.
సంచిక – పదప్రహేళిక- డిసెంబరు 2022 సమాధానాలు:
అడ్డం:
1.వట్టివేరు 4. అధోగతి 7. ముద్ర 8. ట్టురు 9. ధట్ట 11. కంచు 13. రమరమి 14. పరపతి 15. చంద్రకము 18. చిరంజీవి 21. సత్తి 22. వల 23. మాహ 25. భారీ 27. మస్తిష్కము 28. నుతియించు
నిలువు:
1.వసుంధర 2. వేము 3. రుద్రభూమి 4. అనుకంప 5. గట్టు 6. తిరుపతి 10. ట్టమ 12. చుర 15. చందమామ 16. కస 17. ముత్తియము 18. చిత్రభాను 19. జీవ 20. విలపించు 24. హస్తి 26. రీతి
సంచిక – పదప్రహేళిక- డిసెంబరు 2022కి సరైన సమాధానాలు పంపినవారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- రంగావఝల శారద
- శిష్ట్లా అనిత
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

