[dropcap]‘సం[/dropcap]చిక – పదప్రహేళిక’కి స్వాగతం.
సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. ఉంగరపు వ్రేలు (4) |
4.ఇనుము (4) |
7. ‘ఆస్తి’ లో సగం (2) |
8. మనస్సు (2) |
9. పార్వతి (2) |
11. ఆహారము (2) |
13. కాశీ (4) |
14. కిచిడీ (4) |
15. పలాయనము (4) |
18. అందము (4) |
21. సుగ్రీవుడి భార్య (2) |
22. సరస్వతీ దేవి (2) |
23. మత్తు (2) |
25. వేగము (2) |
27. పొగడ చెట్టు (4) |
28. ఎడారి (4) |
నిలువు:
1. ఉత్తరఫల్గుణి నక్షత్రం (4) |
2. శ్రేష్టము (2) |
3. ప్రకటన కాగితం (4) |
4. పిలుపు (4) |
5. సంవత్సరం (2) |
6. మేఘము (4) |
10. ఉనికి (2) |
12. ముత్యాల సరం తిరగబడింది (2) |
15. ఐశ్వర్యం (4) |
16. ఆంగ్లంలో ఏమీ తోచక పోవడం (2) |
17. వ్రాయబడినది (4) |
18. అటు వైపు నుంచి ఇటు (4) |
19. మాట తిరగబడింది (2) |
20. పెద్ద బాన (4) |
24. కరెంటు తగిలి కొట్టింది (2) |
26. రెడ్డి తిరగబడ్డాడు (2) |
మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2022 జూలై 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద ప్రహేళిక జూలై 2022 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 ఆగస్ట్ 2022 తేదీన వెలువడతాయి.
సంచిక – పదప్రహేళిక- జూన్ 2022 సమాధానాలు:
అడ్డం:
1.అతిరిక్త 2. ఆచితము 5. మఘోని 7. ఉంకువ 9. ఐవురు 10. కలశి 12. బరి 14. ఈళిక 16. ధట్టము 17. ముదల 18. ముకురము 19. ఏడకము
నిలువు:
1.అక్షమ 3. ముత్తవ 4.ఇస్తువు 6. ఘోటిక 8. కురరి 9. ఐశి 11. లట్టము 12. బకము 13. ఊధస్యము 14. ఈరేడు 15. ఎలసము
సంచిక – పదప్రహేళిక- జూన్ 2022 కి సరైన సమాధానాలు పంపినవారు:
ఎవరూ లేరు
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.