‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.
టి. రామలింగయ్య గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
| 1. పడమర దిక్కు (3) |
| 3. వడ్రంగి పిట్ట (5) |
| 6. మురిసిపోవు (3) |
| 7. అపసవ్యం కానిది (2) |
| 9. మంగళం, మంచిసమయం (3) |
| 11. స్త్రీలు తలపై ధరించే నగ (3) |
| 13. నమస్కరించేవాడు (2) |
| 14. రక్షించు, కాచు (3) |
| 16. సినిమా సత్యభామ (3) |
| 18. జడలు కట్టిన జుట్టు (4) |
| 20. అనురాగము ఉన్న స్త్రీ (3) |
| 22. పైర్లకు తగిలే ఒకరకమైన తెగులు (2) |
| 23. పశు పక్ష్యాదుల పిల్ల (2) |
| 24. వెంట్రుక (2) |
| 26. నకలు రూపం (2) |
| 28. చిన్నచీటి (2) |
| 29. ఒక తెలుగు మాసము (4) |
| 30. గాలి (2) |
| 31. పశువుల మంద (3) |
| 32. వెదురు పేళ్ళతో అల్లిక వస్తువు (3) |
| 33. కొత్తగా బీడు పెట్టిన భూమి (5) |
నిలువు:
| 1. మృగాలను పట్టుకోవడానికి పెట్టే మచ్చు (4) |
| 2. పెదవి క్రింది భాగము (3) |
| 3. మలినమగు (2) |
| 4. హారం (3) |
| 5. కుంకుమ పువ్వు (2) |
| 8. శబ్ద శక్తులలో ఒకటి (3) |
| 10. విరివి, గుంపు (3) |
| 11. జనపదం, దేశం (2) |
| 12. నీలి మందు చెట్టు (3) |
| 14. మన్మథుడు (3) |
| 15. న్యాయము (2) |
| 17. మొరటు, కోరా (3) |
| 19. పశుపక్ష్యాదుల అరుపు (2) |
| 20. అవకాశం, సౌకర్యం, శోకించు (3) |
| 21. పోర్చుగీచు దేశస్తుడు (5) |
| 25. ఒక రకం నగ (4) |
| 27. మిత్రురాలు అటుగా వచ్చింది (4) |
| 29. చెదిరిన కాపురం (3) |
| 30. చాకలి బట్టలు అద్దెకు ఇవ్వడం (3) |
మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2024 జూన్ 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద ప్రహేళిక జూన్ 2024 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 జూలై 2024 తేదీన వెలువడతాయి.
సంచిక – పదప్రహేళిక- మే 2024 సమాధానాలు:
అడ్డం:
1) ఖానిలుడు 3) కరసేవ 7) ల్లక 9) తప్ప 10) మఖము 11) శంభువు 14) డురు 15) పరకాయ ప్రవేశం 18) యష్ట 19) కాకులు 20) అంచనా 24) బరి 25) దిగుమతి 27) కుందమాల 28) డంసి 29) కుందనం 30) లుబ్ధం
నిలువు:
1) ఖాదితము 2) లులి 4) రక్తి 5) వల్లభుడు 6) సౌఖశాయనికులు 8) కవురుశే 12) నేరము 13) కావేరి 16) న్యాయవాది 17) పంచబలలు 21) నారి 22) తామసి 23) వందనం 26) గుడం 27) కుంద
సంచిక – పదప్రహేళిక- మే 2024కి సరైన సమాధానాలు పంపినవారు:
- అనురాధ సాయి జొన్నలగడ్డ
- భాగవతుల కృష్ణారావు
- సిహెచ్.వి. బృందావనరావు
- ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
- గాజుల వెంకటేశ్వరమ్మ
- కరణం రామకుమార్
- కోట శ్రీనివాసరావు
- మధుసూదనరావు తల్లాప్రగడ
- పడమట సుబ్బలక్ష్మి
- పి.వి. రాజు
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- శంబర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- తాతిరాజు జగం
- వర్ధని మాదిరాజు
వీరికి అభినందనలు.
ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు టి. రామలింగయ్య గారిని 7285938387 నెంబరులో, ramalingaihtadikonda@gmail.com అనే ఈమెయిల్‍లో సంప్రదించగలరు.

