Site icon Sanchika

సంచిక – పదప్రహేళిక మార్చి 2022

[dropcap]‘సం[/dropcap]చిక – పదప్రహేళిక’కి స్వాగతం.

సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. ఆబోతు (3)
4. ధైర్యము (2)
7. సమయము (3)
8. ధ్వని (2)
10.మంగలివాడు (2)
11. సంభ్రమము (4)
15. విప్లవము (2)
16. ఉపవాసము (2)
17. వ్యతిరేకత (4)
20. గడువు (2)
21. వర్షమా? (2)
23. పశువుల మంద(3)
26. దీవించు (2)
27. మోకాలు (3)

నిలువు:

2. డేగ(2)
3. చివర (2)
5. శ్రీ ప్రదము(2)
6.చెంబు (3)
9. చిన్న కొండ(2)
11. సకిలించు (4)
12. వ్యాపించు (4)
13. ఆడహంస (3)
14. పెరుగు మీది మీగడ(3)
18.యజ్ఞము (3)
19.  అగ్నిపర్వతంనుంచి వచ్చేది(2)
22. స్త్రీ (2)
24. భోజనము (2)
25.  చెట్టు (2)

మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2022 మార్చి 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో పద ప్రహేళిక మార్చి 2022 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 ఏప్రిల్ 2022 తేదీన వెలువడతాయి.

సంచిక పదప్రహేళిక- ఫిబ్రవరి 2022 సమాధానాలు:

అడ్డం:

  1. ఉప్పరిగ 3. పటాలువ 5. తడివెండి 6. విశిఖము 7 కొకిబికి. 9. కరిషము 11. మురికాడు 12. ననకారు

నిలువు:

  1. ఉపస్థాత 2. గరిమిడి 3. పరీధావి 4. వటారము 7 కొడతము 8. కితవుడు 9. కరిసాన 10. ముణుగూరు

సంచిక పదప్రహేళిక- ఫిబ్రవరి 2022 కి సరైన సమాధానాలు పంపినవారు:

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

Exit mobile version