సంచిక – పదప్రహేళిక మార్చి 2023

0
2

[dropcap]‘సం[/dropcap]చిక – పదప్రహేళిక’కి స్వాగతం.

సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) ఖడ్గ మృగము (3)
3) అజ్ఞానము (3)
8) నూతి గిరక (2)
9) నీరు ఎరుగును (3)
10) రెండు జానల కొలత (2)
13) నల్లనయ్య (3)
14) గురుతు (3)
18) రైలు ఉద్యోగి (2)
19) అంజలి పాప (3)
20) ప్రోగు (2)
23) అధికార పత్రిక (3)
24) పరిచారిక (3)

నిలువు:

2) కోట (2)
4) భూమి (2)
5) చింత చెట్టు ( 3)
6) పెద్ద కూతురు (3)
7) వైకుంఠంలో ఒక నది (3)
11) ధైర్యము  (3)
12) గంగ (3)
15) తాంబూలము (3)
16) మయూరము (3)
17) మారు వేషము (3)
21) హిందీ వేడి  (2)
22) గుర్రం (2)

మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2023 మార్చి 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో పద ప్రహేళిక మార్చి 2024 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 ఏప్రిల్ 2023 తేదీన వెలువడతాయి.

సంచిక పదప్రహేళిక- ఫిబ్రవరి 2023 సమాధానాలు:

అడ్డం:

1) శకుని 3) బీగము 8) ఛత్ర 9) నిరుడు 10) తీట 13) చతుర 14) ఏకాకి 18) శైలి 19) సింగిణి 20) టక్కు 23) ప్రహరి 24) నానుడి

నిలువు:

2) కుతి 4) గద్దె 5) పింఛము 6) దారుక 7) పటలి 11) జతువు/క్రతువు 12) పాకరి 15) శ్రీశైలం 16) జాగిలం 17) కుక్కుటం 21) ఊహ 22) చేను

సంచిక పదప్రహేళిక- ఫిబ్రవరి 2023కి సరైన సమాధానాలు పంపినవారు:

  • అరుణరేఖ ముదిగొండ
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • కోట శ్రీనివాస రావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • శ్రీనివాసరావు సొంసాళె
  • శిష్ట్లా అనిత
  • వర్ధని మాదిరాజు
  • వనమాల రామలింగాచారి

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

(పద ప్రహేళిక ఫిబ్రవరి 2023లో నిలువు 11 కి ఒరిజినల్‌గా ఇచ్చి క్లూ సరిపోవడం లేదని కొందరు అభ్యర్థించిన మీదట గడి కూర్పరి ఆధారాన్ని సవరించారు. అందువల్ల సవరించక మునుపే సమాధానాలు పంపినవారిలో ఆ ఆధారానికి సరైన సమాధానాన్ని రాసిన వారిని కూడా పరిగణనలోకి తీసుకున్నాం.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here