సంచిక – పదప్రహేళిక మార్చి 2021

0
1

‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.

సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. తెల్ల కళ్ళున్న గుర్రం (5)
3. హరిశ్చంద్రుని కొడుకు (5)
7. కవచము(2)
8. బొంత (3)
9. అగ్ని శిఖ (2)
11. మాసము(2)
14. నెపము (2)
16. కూతురు (3)
18. గుహ (3)
20. పొలిమేర(2)
21. సీసము (2)
23. ఆపద (2)
25. ఒక జాతి చెట్టు (2)
27. నీళ్ళు (2)
29. పెద్ద కొమ్మ (3)
30. గుర్రం గిట్టలకు వేసే ఇనప బిళ్ళ (2)
31. పిక్క (2)
32. యంత్రం (2)
37. చెట్టు (5)
38. విడిపోవు (5)

నిలువు:

1. విలాసము (2)
2. తిరగబడిన పగ (2)
4. నడిచేందుకు నీటికి అడ్డువేసిన కట్ట (2)
5. మరుగుపడు (2)
6. సముద్రము (3)
7. దురద (2)
10. సముద్రం (2)
11. అందము (2)
12. కుష్టు రోగి (2)
13. నీలి చెట్టు (2)
15. ఆరు (2)
16. గగుర్పాటు (3)
17. ఎలుక (2)
18. రేఖ (2)
19.లేఖకుడు (3)
22. వెంబడి (2)
24. తుమ్ము (3)
26. విషం (2)
28. ముల్లు (2)
30. బలహీనం (2)
33. ఆడ ఎలుగుబంటి (2)
34. వితర్కం  (2)
35. నింద (2)
36. వర్తకుడిలో అజ్ఞానం మాయం (2)

మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2021  మార్చి 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్ లో పద ప్రహేళిక మార్చి 2021 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 ఏప్రిల్ 2021 తేదీన వెలువడతాయి.

సంచిక పదప్రహేళిక- ఫిబ్రవరి 2021 సమాధానాలు:

అడ్డం:

1. కైలాటము 6. మరుతేజి 9.  రము 10. దిబ్బ 12. గుడారము 14. గిలిగింత 15. చక్రోపజీవి  17. డాకడ 21. రివి 22. హాల  24. తిలకాశ్రయం 25. రుతము

నిలువు:

1. కైవారము 2. టస్సా 3. సమ 4. పతే 5. బిబ్బరింత 7. రుద్రుడా 8. జితము 11. ఏలి 12.గుడి 13. రట్టు 15. చర్మణ్వతి 16. వినిమయం 18. కరి 19. డవిణ 20. గొహారు 23. లత

సంచిక పదప్రహేళిక- ఫిబ్రవరి 2021కి సరైన సమాధానాలు పంపినవారు:

  • అబ్బయ్యగారి దుర్గాప్రసాదరావు
  • ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
  • రామలింగయ్య టి
  • రంగావఝుల శారద
  • శశికళ
  • శివకేశవ శ్రీనివాస సుబ్రహ్మణ్యం
  • శ్రీనివాస రావు సొంసాళె
  • శివార్చకుల రాఘవేంద్రరావు

వీరికి అభినందనలు

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here