[dropcap]‘సం[/dropcap]చిక – పదప్రహేళిక’కి స్వాగతం.
సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. ఇంద్రనీలమణి (4) |
2. పాండురాజు తల్లి (4) |
5. ఆడ ఏనుగు (3) |
6. వివేకహీనుడు (3) |
7. అల్పము (3) |
8. ఒక దుంపకూర (3) |
10. స్మశానము (3) |
12. తెడ్డు (3) |
13. కోరిక (3) |
15. స్త్రీ (3) |
16. రాశి (3) |
17. కొంచం (3) |
నిలువు:
1.పట్టపుటేనుగు (5) |
3.ఒక మృగము (5) |
4.బీదవాడు (3) |
9. తాకట్టు (3) |
10. ఈలపురుగు (3) |
11. నౌక (3) |
12. భయము (3) |
14. సిరా బుడ్డి(3) |
మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2022 మే 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద ప్రహేళిక మే 2022 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 జూన్ 2022 తేదీన వెలువడతాయి.
సంచిక – పదప్రహేళిక- ఏప్రిల్ 2022 సమాధానాలు:
అడ్డం:
- తడయు 3. పరదేశి 5. విన్ననువు 6. మునుము 7. గుబ్బిరి 9. అలవోక 11. దుగులము 12. సలుపు
నిలువు:
- తలగాము 2. యుతకము 3. పదవి 4.శిగ్రువు 7. గుసగుస 8. రిత్తవోవు 9. అరుదు 10. కనుము
సంచిక – పదప్రహేళిక- ఏప్రిల్ 2022 కి సరైన సమాధానాలు పంపినవారు:
- సిహెచ్.వి.బృందావనరావు
- రామలింగయ్య టి
- శ్రీనివాసరావు సొంసాళె
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.