సంచిక – పదప్రహేళిక నవంబరు 2021

0
2

[dropcap]‘సం[/dropcap]చిక – పదప్రహేళిక’కి స్వాగతం.

సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. తూము (3)
3. వివేకము (4)
6. తిన్నె(2)
7. చలనంలేని రాయి (2)
8. ముగ్గు చెదిరింది (3)
9. విల్లు (3)
10. కథ (2)
11. సురపానం (3)
13. అడవి ప్రత్తి (4)
15. ముసుగు (2)
16. గాయమా? (2)
17. మిన్ను సగంలో విరిగి మీద పడింది (2)
18. పేక (3)
19. ఆవాలు (4)

 

నిలువు:

1. సోమరి (7)
2. చిమ్మట (4)
3. లోలోపలి కుతంత్రం (9)
4. ముత్యము 2)
5. మన్మథ వ్యథ (4)
10. కృష్ణుడి నగరానికి ప్రవేశం అట్నించి (3)
12. ఇంద్రుడు (4)
14. వంకరగా పోయేది (4)
16. ఇసుక చేర్చి దంచిన సున్నం (2)
17. పార్వతీదేవి వెనుకనుంచి చివరిదాకా లేదు. (2)

మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2021 నవంబరు 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో పద ప్రహేళిక నవంబరు 2021 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 డిసెంబరు 2021 తేదీన వెలువడతాయి.

సంచిక పదప్రహేళిక- అక్టోబరు 2021 సమాధానాలు:

అడ్డం:

2.క్షవవి 5. చీరుకలు 7. తరహా 8. కుహారి 9. తలివము 10. అమరగాయకుడు 14. సురుము 16. లత్త 17. లుబాడు 18. కోన 21. తలపు 22. పుట్టకాపు

నిలువు:

1.బామ్మమాటబంగారుబాట 2. క్షతకు 3. వరహా 4. విహారి 5. చీముంత 6. లుప్తము 11. రసులు 12. యముడు 13. ఎలరుపు 15. పెనపు 18. కోల 20. బాకా

సంచిక పదప్రహేళిక- అక్టోబరు 2021కి సరైన సమాధానాలు పంపినవారు:

  • అనూరాధా సాయి జొన్నలగడ్డ
  • బయన కన్యాకుమారి
  • ఎర్రోల్ల వెంకట రెడ్డి
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • నీరజ కరణం
  • పడమట సుబ్బలక్ష్మి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • శిష్ట్లా అనిత
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here