[dropcap]‘సం[/dropcap]చిక – పదప్రహేళిక’కి స్వాగతం.
సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. అత్తగారు కోడలిపై యుగాలుగా చేస్తోంది (4) |
4. పెద్ద నవ్వు (4) |
7. ఉబ్బసం (2) |
8. మోసము (2) |
9. నీళ్ళు కాచుకునే పెద్ద బిందె (2) |
11. హిందీ నేస్తమా? (2) |
13. గజిబిజి.. కలగా..? (4) |
14. మృత లక్ష్మణుడికి జీవం ఇచ్చినది (4) |
15. కష్టతరమా? (4) |
18. రామాయణాన్ని ఇలా కూడా అంటారు (4) |
21. ముని.. శీర్షాసనం వేసాడు (2) |
22. తీపి వంటకముతో ఒక ఊరు (2) |
23. స్వప్నమా? (2) |
25. శివుడిని ఈ రూపములో కూడా కొలుస్తారు (2) |
27. నీటి పట్టు (4) |
28. ఒకే విధము (4) |
నిలువు:
1. గ్రామాధికారి (4) |
2. ఆభరణము (2) |
3. యదు వంశ నాశనకారి (4) |
4. శ్రమపడకుండా దొరకడం (4) |
5. కల్లు (2) |
6. యముని పట్టణం (4) |
10. దురద (2) |
12. ఒప్పందం (2) |
15. సీత (4) |
16. పిల్లల ఆటవస్తువు బోర్లా పడి చివర విరిగింది (2) |
17. కుట్ర (4) |
18. అందరికీ ఉంటుంది కానీ ఈ చెల్లికి అక్క ఉండదు (4) |
19. చంచాగిరీ చేయడం (2) |
20. హల్లు (4) |
24. పంజాబ్ కేసరి పేరు మొదలు (2) |
26. భీముడి ఆయుధమే? (2) |
మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2022 నవంబరు 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద ప్రహేళిక నవంబరు 2022 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 డిసెంబరు 2022 తేదీన వెలువడతాయి.
సంచిక – పదప్రహేళిక- అక్టోబర్ 2022 సమాధానాలు:
అడ్డం:
1.గోచిపాత 4. కారడివి 7. టపా 8. మాను 9. ధిప్స 11. మాపు 13. కంగులము 14. తరిగొండ 15. చరవాణి 18. సరిసరి 21. గామ 22. దోషి 23. పగ 25. తూగు 27. త్రయోదశి 28. గురునానక్
నిలువు:
1.గోమేధికం 2. పాట 3. తపారము 4. కాళీమాత 5. డమా 6. వినుకొండ 10. ప్సగు 12. పురి 15. చర్మపత్ర 16. వాగా 17. ణిమరోశి 18. సరితూగు 19. సదో 20. రిషి సునక్ 24. గయో 26. గురు
సంచిక – పదప్రహేళిక- అక్టోబర్ 2022 కి సరైన సమాధానాలు పంపినవారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- ద్రోణంరాజు వెంకట మోహనరావు
- తల్లాప్రగడ మధుసూదనరావు
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- వనమాల రామలింగాచారి
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.