సంచిక – పదప్రహేళిక నవంబరు 2023

0
2

[dropcap]‘సం[/dropcap]చిక – పదప్రహేళిక’కి స్వాగతం.

సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. ఇక్కడి కంకణానికి అద్దము అక్కర్లేదట! (3)
3.  అందరినీ నవ్విస్తాయి (3)
8. ఏకాక్షర మాసము కై (2)
9. మూడు నదులు సంగమించే చోటు (3)
10.  దేవ నర్తకి / ఒక నటి (2)
13. బాబాలు గాలిలో చేయి తిప్పి భక్తులకు ఇచ్చేది (3)
14.  సంపాదన (3)
18. అనుకోకుండా ఒకరోజు నటి (2)
19. ఉత్సాహం, తొట్రుపాటు (3)
20.  చిన్న మూతి కుండ (2)
23. వ్యక్తిగత జాతకాలను బట్టి గ్రహ కదలికల అధ్యయనం (3)
24. ధనమా/భూకంప బాధిత దేశం (3)

నిలువు:

2. పిల్ల కాలువ, సారణి (2)
4. ఒక జాతక దోషం (2)
5. అపరిమితం (3)
6. చేపలు పట్టి వేసే బుట్ట (3)
7. అతిశయము, ఆవులింత (3)
11. ప్రపంచంలో లేనిది, దారిద్రము (3)
12. అష్ట దిగ్గజాలలో ఒకరు (3)
15. వ్యవహారాల జంట పదం (3)
16. ముసలితనం, భ్రాంతి (3)
17. దాసి, కళ్ళంలో మెదిగిన గడ్డి (3)
21. హిందీ బాబాయ్ (2)
22. శత్రువు (2)

మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2023  నవంబరు 10వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో పద ప్రహేళిక నవంబరు 2023 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 నవంబరు 2023 తేదీన వెలువడతాయి.

సంచిక పదప్రహేళిక- అక్టోబరు 2023 సమాధానాలు:

అడ్డం:

1.గంటము 3. నాబార్డు 8. దీదీ 9. నిర్యాణం 10. ఉక్క 13. అర్భిణి 14. జిగట 18. మోది 19. చింగారి 20. ఈగ 23. ఆత్రంగా 24. అంజన

నిలువు:

2.టర్కీ 4. బాద్షా 5. సుదీప్ 6. అర్యాణి 7. టక్కరి 11. దుర్భిణి 12. లుంగము 15. ప్రమోదం 16. బెంగాలి 17. మంగళ 21. సూత్రం 22. ద్విజ

సంచిక పదప్రహేళిక- అక్టోబరు 2023కి సరైన సమాధానాలు పంపినవారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • కాళీపట్నపు శారద
  • మధుసూదన రావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి.రాజు
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • రాయపెద్ది అప్పాశేషశాస్త్రి
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి
  • విన్నకోట ఫణీంద్ర

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here