Site icon Sanchika

సంచిక – పదప్రహేళిక అక్టోబరు 2021

[dropcap]‘సం[/dropcap]చిక – పదప్రహేళిక’కి స్వాగతం.

సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

2. పక్షపాత ధోరణి అట్నించి (3)
5. ఈల పురుగులు (4)
7. రీతి (3)
8. గుహ నివాసి (3)
9. శయ్య(4)
10. ఘంటసాల (7)
14. పన్ను అటూఇటూ కదిలింది (3)
16. ఆపద (2)
17. పిల్లవాడు తికమక (3)
18. అడవి (2)
21. ఆలోచన (3)
22. భల్లూకము (4)

నిలువు:

1. రాజేంద్రప్రసాద్ సినిమా(9)
2. సర్పరాజు తోక తెగి అడ్డదిడ్డంగా కూలాడు (3)
3. నాలుగు రూపాయలు (3)
4. తిరిగేవాడు (3)
5. చెంబు (3)
6. దొంగసొమ్ము (3)
11. దేవతలు తడబడ్డారు (3)
12. వృషభవాహనుడు (3)
13. సంతోషము (4)
15. భేదము (3)
18. వంట కట్టె (2)
20. కత్తా? (2)

మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2021 అక్టోబరు 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో పద ప్రహేళిక అక్టోబరు 2021 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 నవంబరు 2021 తేదీన వెలువడతాయి.

సంచిక పదప్రహేళిక- సెప్టెంబరు 2021 సమాధానాలు:

అడ్డం:

1.ఆతపోదకము 4. కంకణము 7. ధార 8. జాల 9. రివా 10. క్షిపణులు 11. కరిడి 12. పాటి 13. ల్కంశు 14. తేజనము 17. పస 19. కబం 20. రక్కు 21. రాలు 22. న్యాధి 23. కులుత్థము 24. భయ 25. శుకం 26. వరి

నిలువు:

1.ఆధారిక 2. తరవారి 3. మునుపటి 4. కంజాక్షి 5. కలప 6. మునులు 12. పాశుబంధికం 13. ల్కంకన్యాశు 14. తేరకు 15. జక్కులు 16. ముదము 17. పరాభవ 18. సలుయరి

సంచిక పదప్రహేళిక- సెప్టెంబరు 2021కి సరైన సమాధానాలు పంపినవారు:

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

Exit mobile version