సంచిక – పదప్రహేళిక అక్టోబరు 2023

0
2

[dropcap]‘సం[/dropcap]చిక – పదప్రహేళిక’కి స్వాగతం.

సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. తాటాకు మీద వ్రాసే సాధనం (3)
3. జాతీయ వ్యవసాయ అభివృద్ధి గ్రామీణ బ్యాంకు (3)
8. మమతా బెనర్జీ (2)
9. ముక్తి (3)
10.  వేసంగిలో ఎక్కువవుతుంది (2)
13. కృశించిన స్త్రీ (3)
14. బంక (3)
18. ప్రస్తుత ప్రధాన మంత్రి (2)
19. అగ్గి కణం (3)
20. నాని సినిమా (2)
23. కళవళ పాటుగా (3)
24. 20 అడ్డం- జవాబుకి జోడీ (3)

నిలువు:

2. ఈ మధ్య పెను భూకంపంతో వణికిన దేశం (2)
4. జూ.ఎన్.టి.ఆర్./షారుఖ్ ఖాన్ లు నటించిన ఒకే పేరు గల సినిమా (2)
5. ఈగకి విలన్ (3)
6. కోమటి స్త్రీ (3)
7. చక్కని చుక్కను దక్కించుకున్న దొంగ (3)
11. దూరాన్ని దగ్గరగా చూపే పరికరం (3)
12. పుల్ల మాదీఫల వృక్షం (3)
15. ఆనందం (3)
16. 8 – అడ్డం జవాబు మాట్లాడే భాష (3)
17. ఒక వారము (3)
21. నిలువు 17 జవాబు తో కలిస్తే పెళ్ళి లో కట్టేది (2)
22. బారంగి మొక్క (2)

మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2023  అక్టోబరు 10వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో పద ప్రహేళిక అక్టోబరు 2023 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 నవంబరు 2023 తేదీన వెలువడతాయి.

సంచిక పదప్రహేళిక- సెప్టెంబరు 2023 సమాధానాలు:

అడ్డం:

1.ఆమని 3.బాతాని 8. డాము 9. రోగము 10. తీట 13. దీవెన 14. మహిక 18. నళ 19. దోపిడి 20. అయి 23. కాణము 24. దాయము

నిలువు:

2. మద్ది 4. తాపి 5. గండారు 6. ద్యుగము 7. పటలం 11. కోవెల 12. లోహిక 15. ఫేనము 16. పింపిణీ 17. ప్రాయిడి 21. వీణ 22. ఛాయ

సంచిక పదప్రహేళిక- సెప్టెంబరు 2023కి సరైన సమాధానాలు పంపినవారు:

  • అరుణరేఖ ముదిగొండ
  • ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
  • కాళీపట్నపు శారద
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పి.వి.రాజు
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • రాయపెద్ది అప్పాశేషశాస్త్రి
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • వనమాల రామలింగాచారి
  • వర్ధని మాదిరాజు

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here