సంచిక – పదప్రహేళిక సెప్టెంబరు 2021

0
2

[dropcap]‘సం[/dropcap]చిక – పదప్రహేళిక’కి స్వాగతం.

సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.

 

ఆధారాలు:

అడ్డం:

1. ఎండమావి (6)
4. చేతికి ధరించేది (4)
7. ఒక విధమైన గుర్రం నడక (2)
8. చేపలు పట్టేవాడు చివరికంటా లేడు!(2)
9. ఏనుగును కట్టే చోటు అట్నించి మొదలైంది(2)
10. శతఘ్నులు(4)
11. ఎలుగుబంటి(3)
12. తమిళంలో నానమ్మ (2)
13. పన్ను అట్నించి కట్టారు(3)
14. వెదురు (4)
17. చాతుర్యం (2)
19. జిగురు అట్నించి అతుక్కుంది(2)
20 బరుకు (2)
21. పడు (2)
22. న్యాయం చెప్పేవాడు 2,4,5 ఛాంబర్లలో లేడు?(2)
23. ఉలవ ధాన్యం (3)
24. చివరికొచ్చేటప్పటికి వెరపు పోయిందా?(2)
25. ఇనప టోపీ (2)
26. ఒక పంట (2)

నిలువు:

1. జెర్రి (4)
2. కత్తి (4)
3. ఇదివరకటి (4)
4. పద్మమువంటి కన్నులు కలది (3)
5. పొయ్యిలోకి ఉపయోగపడేది  (3)
6. తపస్సు చేసుకునేవారు (3)
12. యజ్ఞం (5)
13. గురజాడవారి నాటకం చెదిరింది (5)
14. అనాయాసంగా(3)
15. యక్షులు(3)
16. సంతోషము(3)
17. నలభయ్యో సంవత్సరం (4)
18. సందులు గజిబిజిగా ఉన్నాయి (4)

మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2021 సెప్టెంబరు 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో పద ప్రహేళిక సెప్టెంబరు 2021 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 అక్టోబరు 2021 తేదీన వెలువడతాయి.

సంచిక పదప్రహేళిక- ఆగస్టు 2021 సమాధానాలు:

అడ్డం:

1.అజాజి 4. జేమనము 7. దుబాయా 8. డిక్కు 9. యవనిక 10. రాసాకా 11. అవని 13. ప్రదేశిని 16. తావి 17. రజత 19. పంకవాసం 20. తితప

నిలువు:

1.అదువరా 2. జాబా 3. జియాజాకా 4. జేడియ 5. మక్కువ 6. మునక 11. అభిరతి 12. నిరాతప 13. ప్రతాపం 14. దేవిక 15. నిరాసం 18. జత

సంచిక పదప్రహేళిక- ఆగస్టు 2021కి సరైన సమాధానాలు పంపినవారు:

  • ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • బయన కన్యాకుమారి
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • వనమాల రామలింగాచారి
  • మత్స్యరాజ విజయలక్ష్మి

 గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here