Site icon Sanchika

సంచిక పదసోపానం-1

[dropcap]సం[/dropcap]చిక పాఠకులకు ‘సంచిక పదసోపానం’ అనే కొత్త ప్రహేళికకు స్వాగతం.

శ్రీ కోడీహళ్లి మురళీమోహన్ నిర్వహించే ఈ పజిల్‍లో ఐదు అక్షరాల పదాలు 12 ఉంటాయి. మొదటి పదం చివరి పదం ఇవ్వబడతాయి. మిగిలిన పదాలు పూరించాలి. మొదటి పదం చివరి రెండు అక్షరాలతో రెండవ పదం ప్రారంభం కావాలి. రెండవ పదం చివరి రెండు అక్షరాలు మూడవ పదం తొలి రెండు అక్షరాలు కావాలి. ఇలా 11వ పదం చివరి రెండు అక్షరాలతో 12 వ పదాన్ని సాధించాలి.

ఉపయోగించే పదాలు/పదబంధాలు అర్థవంతంగా ఉండాలి. నిఘంటువులో ఉన్నవి కాని, మనం వ్యవహారంలో వాడే పదాలను కాని ఉపయోగించాలి. వాడే పదం తిరగమరగగా (REVERSE), గజిబిజిగా (JUMBLE) ఉండరాదు. ఒక పదం చివరి రెండక్షరాలు తరువాతి పదంలో ఉపయోగించినప్పుడు వాటి గుణింతాలు మార్చుకోవచ్చు.

వీటి సమాధానం ఒకటి కంటే ఎక్కువగా ఉండవచ్చు.

~

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 మే 14 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో సంచిక పదసోపానం-1 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2024 మే 19 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 112జవాబులు:

అడ్డం:   

1) వాయసము 5) నరసింహం 9) మక 11) తువందోప 12) దైవడుస 13) బొక్కసం 14) లిచ 15) రాజసం 17) గబ్బిలము 18) అజినపత్ర 20) కావలికోట 21) మనోగతము 23) రిచరతంపు 25) హారువు 26) గోచర్మము 27) లిక్కరు 30) నేలే 31) డరింసచవ 32) కొపా 33) మినిమం 35) జములటి 36) కారాది 37) డుపంమ్మనిదా 39) తైలపాయిక 41) తరుతూలిక 43) మట్టిమూకుడు 45) కంపోవుది 46) పొరుడు 47) కాకి 49) తమన్న 50) పాలకోవా 53) కీచుయిరా 55) అంచి 56) గుమికాడు 57) లాజవంతి

నిలువు:

1) వాతులి 2) యవంచ 3) సదో 4) ముపరాజిత 5) నదైసంప 6) రవ 7) సిండు 8) హంస 9) మక్కలకో 10) కసంముట 13) బొబ్బిలి పులి 16) జనము 17) గవతం 18) అగవు 19) త్రరిచసలదామ 20) కారమువ 21) మహానేమి 22) నోరులేని 24) చర్మచటి 26) గోరింముని 28) క్కకొరాయి 29) రుపాదిక 31) డజమ్మక 34) మండుతూవున్న 36) కాపాడు 38) పంలిది 39) తైమూరు 40) లకుడుకీలా 41) తకంతఅం 42) రుపోమచి 44) ట్టిపొవాడు 47) కాయివం 48) కిరాతి 50) పాగు 51) లమి 52) కోకా 54) చుజ

నూతన పదసంచిక 112 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

Exit mobile version