[dropcap]సం[/dropcap]చిక – స్వాధ్యాయ సంయుక్తంగా నిర్వహించబోయే కవుల సమావేశానికి ఆహ్వానం.
తేదీ: 29-మే-2022
స్థలం: స్వాధ్యాయ రీసెర్చ్ సెంటర్, నారపల్లి
స్వాధ్యాయ రీసెర్చ్ సెంటర్,
ఇంటి నెంబరు 4-48/12,
రోడ్ నెం.3, బాబానగర్, నారపల్లి,
ఘటకేసర్ మండల్, పోచారం మున్సిపాలిటీ,
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా.
హైదరాబాదు-500088
సమయం: మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు.
ఈ సమావేశంలో పాల్గొనే కవుల సంఖ్య పరిమితం.
కాబట్టి, ఈ సమావేశంలో పాల్గొనాలనుకునే కవులు వీలయినంత త్వరగా తమ ఆమోదాన్ని, మొబైల్ నంబరు 9849617392 కు ఫోను ద్వారా కానీ, మెసేజ్ ద్వారా కానీ తెలియచేయాలి.
ఈ సమావేశంలో వచన కవితలో కవిత్వం కనిపించేట్టు చేయటం ఎలా? అన్న అంశంపై సలహాలు, సూచనలు వుంటాయి.