సానీలు-2

3
2
  1. పరదా
    నా ముఖాన్ని చీకటి కమ్మేసిందా?
    అయితేనేం నా హృదయ మంతా వెన్నెలే.

  2. ప్రేమ
    ఎడారిలో ఒయాసిస్సు
    కనిపించిందా?! మధురాలు కూడా సొంతం .

  3. ఎడారి
    ఇసుక సముద్రం కదలటం లేదు.
    బాటసారీ! ఎదురీత తప్పదు.

  4. కోడికూత
    నా కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది.
    పలావు ఘుమ ఘుమలు ఎక్కడివి?

  5. ప్రార్ధన
    నీ కోసం అల్లాహ్ కు మొరపెట్టాను
    ఆలివ్ పరిమళాలు చుట్టు ముట్టాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here