[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాసపరంపర..]
అధ్యాయం 17 – నాల్గవ భాగం
ప్రథమ – ద్వితీయ – కనకాంబరి రత్నాంగి పట్టికలు:
క్రమ సంఖ్య |
ప్రథమ కనకాంబరి పట్టిక |
ద్వితీయ కనకాంబరి పట్టిక |
1. |
కనకాంబరి |
కనకాంబరి |
2. |
ఫేనద్యుతి |
ఫేనద్యుతి |
3. |
సామవరాళి |
గానసామవరాళి |
4. |
భానుమతి |
భానుమతి |
5. |
మనోరంజని |
మనోరంజని |
6. |
తనుకీర్తి |
తనుకీర్తి |
7. |
సేనాగ్రణి |
సేనాగ్రణి |
8. |
తోడి |
జనతోడి |
9. |
భిన్నషడ్జం |
ధుని భిన్నషడ్జం |
10. |
నటాభరణం |
నటాభరణం |
11. |
కోకిలారవం |
కోకిలారవం |
12. |
రౌప్యానగం |
రూపవతి |
13. |
హెజ్జజ్జి |
గేయహెజ్జజి |
14. |
వసంత భైరవి |
వాటి వసంత భైరవి |
15. |
మాళవ గౌళ |
మాయ మాళవ గౌళ |
16. |
వేగవాహిని |
తోయవేగవాహిని |
17. |
సుప్రదీపం |
ఛాయవతి |
18. |
శుద్ధ మాళవి |
జయశుద్ధమాళవి |
19. |
ఝంకార భ్రమరి |
ఝంకార భ్రమరి |
20. |
భైరవి |
నారి రీతిగౌళ |
21. |
కిరణావళి |
కిరణావళి |
22. |
శ్రీ |
శ్రీ |
23. |
వేళావళి |
గౌరివేళావళి |
24. |
వీర వసంతం |
వీర వసంతం |
25. |
షరావతి |
షరావతి |
26. |
తరంగిణి |
తరంగిణి |
27. |
సురసేన |
సౌరసేన |
28. |
కాంభోజి |
హరికేదారగౌళ |
29. |
శంకరాభరణం |
ధీరశంకరాభరణం |
30. |
నాగాభరణం |
నాగాభరణం |
31. |
కళావతి |
కళావతి |
32. |
రాగ చూడామణి |
రాగ చూడామణి |
33. |
గంగా తరంగిణి |
గంగా తరంగిణి |
34. |
ఛాయనాట |
భోగచ్ఛాయనాట |
35. |
దేశాక్షి |
శైల దేశాక్షి |
36 |
నాట |
చలనాట |
37. |
సాలవము |
సౌగంధిని |
38. |
జగన్మోహన |
జగన్మోహన |
39. |
వరాళి |
ధాళి వరాళి |
40. |
నభోమణి |
నభోమణి |
41. |
ప్రభావతి |
కుంభిని |
42. |
రఘులీల |
రవిక్రియ |
43. |
గీర్వాణి |
గీర్వాణి |
44. |
భవాని |
భవాని |
45. |
పంతు వరాళి |
శివ పంతు వరాళి |
46. |
తీవ్ర వాహిని |
స్తవ రాజము |
47. |
సౌవీర |
సౌవీర |
48. |
జీవంతిని |
జీవంతిక |
49. |
ధవళాంగి |
ధవళాంగం |
50. |
నర్మద |
నామదేశి |
51. |
రామక్రియ |
కాశీరామక్రియ |
52. |
రమా మనోహరి |
రమా మనోహరి |
53. |
గమక క్రియ |
గమక క్రియ |
54. |
వైశాఖ |
వంశవతి |
55. |
శ్యామల |
శ్యామల |
56. |
త్రిమూర్తి |
చామర |
57. |
సీమంతిని |
సుమద్యుతి |
58. |
సింహరవం |
దేశీ సింహరవము |
59. |
ధౌమ్య |
ధామవతి |
60. |
నిషాద |
నిషాదము |
61. |
కుంతల |
కుంతల |
62. |
రత్నభాను |
రతిప్రియ |
63. |
గోత్రారి |
గీతప్రియ |
64. |
భూషావతి |
భూషావతి |
65. |
కల్యాణి |
శాంత కల్యాణి |
66. |
చతురంగిణి |
చతురంగిణి |
67. |
సత్యవతి |
సంతాన మంజరి |
68. |
జ్యోతిష్యమతి |
జ్యోతిరాగము |
69. |
ధౌతపంచమం |
ధౌతపంచమం |
70. |
నాసామణి |
నాసామణి |
71. |
కుసుమాకరం |
కుసుమాకరం |
72. |
రసమంజరి |
రసమంజరి |
ప్రముఖ సంగీత లక్షణకర్తలు – గ్రంథములు:
క్రమ సంఖ్య |
లక్షణకర్త |
గ్రంథం పేరు |
1. |
భరతుడు |
నాట్యశాస్త్రము |
2. |
నారదుడు |
సంగీత మకరందం, నారదశిక్ష |
3. |
మతంగుడు |
బృహద్దేశి |
4. |
పార్శ్వదేవుడు |
సంగీత సమయ సారము |
5. |
సోమనాథుడు |
రాగలిబోధ |
6. |
శార్ఞ్గ దేవుడు |
సంగీత రత్నాకరం |
7. |
రామామాత్యుడు |
స్వర మేళ కళానిధి |
8. |
అహోబలుడు |
సంగీత పారిజాతము |
9. |
తులజాజి |
సంగీత సారామృతము |
10. |
గోవిందాచార్యులు |
సంగీత సంగ్రహ చూడామణి |
11 |
వేంకటమఖి |
చతుర్దండి ప్రకాశిక |
ప్రముఖ వాగ్గేయకారులు – వారి ముద్రలు:
1. |
త్యాగరాజు |
త్యాగరాజు |
స్వ |
2. |
దీక్షితార్ |
గురుగుహ |
పర |
3. |
శ్యామశాస్త్రి |
శ్యామకృష్ణ |
స్వ |
4. |
స్వాతి తిరుణాళ్ |
పద్మనాభ, కమలనాభ |
పర |
5. |
జయదేవుడు |
జయదేవ |
స్వ |
6. |
నారాయణ తీర్థులు |
నారాయణ తీర్థులు |
స్వ |
7. |
వీణ కుప్పయ్య |
గోపాలదాస |
పర |
8. |
సుబ్బరాయశాస్త్రి |
కుమార |
పర |
9. |
పట్నం సుబ్రమణ్యం అయ్యర్ |
వేంకటేశ |
పర |
10. |
సదాశివ బ్రహ్మేంద్రులు |
పరమహంస, హంస |
స్వ |
11. |
ముత్తయ్ భాగవతార్ |
హరికేశ |
పర |
12. |
పురంధర దాసు |
పురంధర విఠల |
స్వ |
13. |
రామనాథపురం శ్రీనివాస అయ్యర్ |
శ్రీనివాస |
స్వ |
14. |
పొన్నయ్య పిళ్ళె |
బృహన్నాయకి |
పర |
15. |
మైసూరు సదాశివ |
సదాశివ |
స్వ |
16. |
క్షేత్రయ్య |
మువ్వగోపాల |
పర |
17. |
భద్రాచల రామదాసు |
రామదాసు |
స్వ |
18. |
అన్నమాచార్యులు |
వేంకటేశ |
పర |
19. |
పల్లవి శేషయ్య |
శేష |
స్వ |
20. |
పల్లవి గోపాలయ్య |
వేంకట |
పర |
21. |
ధర్మపురి సుబ్బారావు |
ధర్మపురి |
స్వ |
22. |
సారంగపాణి |
వేణుగోపాల |
పర |
23. |
పల్లవి దొరస్వామి అయ్యర్ |
సుబ్రహ్మణ్యం |
పర |
24. |
పైడాల గురుమూర్తి శాస్త్రి |
గురుమూర్తి |
స్వ |
25. |
దాసు శ్రీరాములు |
దాసురామ |
స్వ |
26. |
తిరువత్తి త్యాగయ్య |
త్యాగేశ |
స్వ |
27. |
ఆది అప్పయ్య |
రాజగోపాల |
పర |
వాగ్గేయకారులు – సామూహిక రచనలు:
1. త్యాగరాజు
- ప్రహ్లాద భక్త విజయము (సంగీత నాటకము)
- నౌక చరిత్రము
- ఘనరాగ పంచరత్నములు
- కోవూరి, శ్రీరంగ, నాగులాపుర, తిరువత్తియూర్, శతరాగరత్నమాలిక, దివ్యనామ సంకీర్తనములు
- ఉత్సవ సంప్రదాయ కీర్తనలు
2. దీక్షితులు
- నవగ్రహ కీర్తనములు
- కమలాంబ నవావరణ
- పంచలింగ స్థల కీర్తనలు
- విభక్తి కీర్తనలు
- షోడశ గణపతి కీర్తనలు
3. శ్యామశాస్త్రి
4. వీణ కుప్పయ్యర్
5. స్వాతి తిరునాళ్
6. జయదేవుడు
7. నారాయణ తీర్థులు
8. తిరువత్తియూర్ త్యాగయ్య
(ఇంకా ఉంది)