సంగీత సురధార-33

0
2

[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాస పరంపర..]

అధ్యాయం 26

సంగీత చరిత్ర యుగములు:

[dropcap]మా[/dropcap]నవుడు నాగరీకుడుగా రూపొందిన కాలం నుంచీ సంగీత చరిత్ర ప్రారంభమైంది. ఆ సంగీత చరిత్ర వివిధ యుగాలుగా విభజించవచ్చు. చరిత్రకు వెనుక కాలం తరువాత ఆటవిక కాలం, వేదకాలం, పౌరాణిక కాలం, జానపదం గల నాగరీక కాలం (రాజులు, రాజ్యపాలన).

సంగీత నాట్యాల మీద మొట్టమొదటి గ్రంథ కాలం అన్యదేశీయులు భారతదేశాన్ని పాలించిన కాలం (యుగ యుగం) తొలి వాగ్గేయకారుల (ఉభయకారులు) యొక్క యుగం, త్రిమూర్తుల కాలం స్వర్ణయుగం. ఆధునిక కాలం. Dark, Medieval, Primitive age, epic (వేద, పౌరాణిక). Folk era (per-historic) (ప్రాచీన), historic (మధ్య), Tyagaraja (ఆధునిక), Post Tyagaraja is called music history.

పుట్టుక – అభివృద్ధి ఘట్టాలు, సంఘటనలు:

ఇప్పుడు జరుగుతున్న దాన్ని బట్టి పూర్వం ఎలా ఉండి వుండేవి. Rational approach towards evolving. Benefit of the happenings and events of the past from the present’s happenings.

Treatise. Rock-cut Temples, copper, bronze, silver. Ancient. Medieval. Modern. Mohammad. British. Earlier. Later. 11 to 18th Centuries. Epic. Vedic. Classic. Mythological. Metaphysical.

వేదాంత, ఆధ్యాత్మిక మత నమ్మకంతో వేద పౌరాణిక సంగీత చరిత్ర. అభిప్రాయ భేదములు. Rational. తాత్త్వికమైన అభివృద్ధి.

సంగీత చరిత్ర:

స్వరాలు, రాగాలు, కృతులు, కీర్తనలు, తాళాలు, కచేరి, గమకములు, వాద్యములు, రామాయణంలో వాల్మీకి వ్రాసిన శ్లోకం, అష్టపది, తరంగం, భజన్, ఖ్యాల్, ఫ్లూట్, సంతూర్, వీణ, ధ్రువ, చల, ఏకరాగ, – యక్షగానం, నృత్య గానం, theme, వేషధారణ, నవరసాలు. Music and Dance – separate నాట్యశాస్త్రములో – main. Dance – Music. దానిలో భాగం – హరికథ. వాగ్గేయకారుడు వాల్మీకి. జయదేవుడు. నారాయణతీర్థులు. జాతి రాగం. Grace embellishments – ornamentation. కళాత్మకమైన స్వరాలము మధ్యగాను, స్వరముల మీదను, స్వరానికి స్వరానికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కళాత్మకమైన సుందరమైన సూక్ష్మమైన కదలిక, శ్రావ్యతను, ద్విగుణీకృత, ఒక విలక్షణమైన, స్వరాంతర సాంస్కృతికము.

ఆధునిక యుగంలో – growth, progress, antiquity thought:

తత్త్వవేత్తలు, మహర్షులు, భగవంతుడు సంగీతాన్ని సృష్టించాడు. తత్త్వవేత్త భాష ఎలా పుట్టిందో, సంగీతం మానవులలో ప్రకృతి పరంగా జనించింది.

ఆదిమ మానవుడు తన బృందంతో ఏక దీర్ఘంగా పాడుట, అక్షరములతో కూడిన సంగీతమునకు అవధులు ప్రకృతి సిద్ధంగానే కల్పించబడినవి. కాలమానమున అక్షరము, సంగీతము నిర్దేశించబడి, నియమింపబడినది. కాలము అనగా అక్షర దీర్ఘం. హ్రస్వ దీర్ఘాక్షర భేదము – difference measure చేయడానికి ఒక మానం (time measure) ఏర్పడింది.

హ్రస్వ 1 2. దీర్ఘ 3 అక్షరము కాల దీర్ఘం.

సాహిత్యం ఛందస్సు వరకు లఘువు, గురువు. 1 అక్షర కాలం -2 అక్షర కాలం. హ్రస్వ స్వరం- 2. హ్రస్వ.

సంగీత ఛందస్సులు – 2, 3, 4 – హ్రస్వ, దీర్ఘ – ½ , ¼ functions.

సూర్య చంద్రాదులు కాలము ద్వారా ఘటియలు. గంటలు. ఉదయం నుంచి మళ్ళీ ఉదయించే వరకు –

Limits. ఘడియలు. విఘడియలు. విభజన విభాగములు. Western ప్రకారము hours 24 గంటల మానము. కాఅము యొక్క divisions. తాళము 1 hour 60 నిమిషాలు. 1 నిమిషం 60 సెకన్లు.

లయ:

సృష్టి లయ. శివుడే లయ. కాలము యొక్క వేగమును అతి సూక్ష్మమైన కాలమాన క్షణములు యొక్క చేరిక అయినప్పటికీ ప్రకృతి సిద్ధంగా ఈ కాలమును అనంతకాలమును విభాగములు చేయుట మానవుని యొక్క సంగీత సాహిత్యములు, జ్యోతిశ శాస్త్రముల కొరకు ఉపయోగ రీత్యా ప్రయత్నింపబడినవి.

ఈ సాధనా కాలము స్థూలముగా విభజించుట అసాధ్యము. అనంతమ్, సుదీర్ఘం, అవిభాజ్యము. సంగీతమునకు గీతము చేర్చినపుడు (లయ) తాళం (సాహిత్యం) అవసరము.

సృష్టి, స్థితి, లయ సంగీతము.

పరిభాష గీతానికి తాళము అన్వయించినప్పుడు గీత వైవిధ్యమును బట్టి అనేక రకముల తాళములు ఉద్భవించినవి. గీతము యొక్క వేగమును బట్టి వివిధ లయలు తాళప్రక్రియలు అన్ని చేరి దశప్రాణములు ఏర్పడినవి. గీతముల యొక్క అంతర్భాగము కాలమానము. ఛందస్సు – అక్షరకాలము ఫ్లుతము 3 అక్షర కాలము.

Classic Age – వేద పురాణ, ఆధునిక, మార్గ. గాంధర్వము స్వర్గం వరకే పరిమితం. పాణి సూత్రము. 500 BC. Music – Dance – Drama. సరోద్, శారదీయ వీణ, music development,  వంశీ, flute. What are the reasons? కారకులు ఎవరైనా, development చాలా వేగంగా వుంటుంది. నెమ్మదిగా వుంటుంది.

Indian Music:

What is meant by music? Indian music history definition? What are the different ages in history? Different ages in music? Comparison. Differences. Music birth. Evolution.

Ancient. Medieval. Modern

Pre-history to Matunga – బృహద్దేశి. Pre-post. భరతుడు. గ్రామ, మూర్ఛన, Vedic rhymes – Raga concept. Study Group. Raga concept reach అయింది. Music applied గా వుండేది.

Medieval Period – Matunga to Purandhara Das. Pre-post రత్నాకర. మనోధర్మ సంగీతం.

Introduction హిందుస్థానీ. Independent first music adjunct to dance.

Modern Period: Pre-Tyagaraja Period. 72 మేళాలు. కచేరి form. Post Tyagaraja Major and Minor. 4 Aspects – to Study the Indian music. Aspect అసలు వుందా? అంతకు ముందు వుందా? పోయింది.

  1. To study various stages- declining of development. Stages studying condition of music. Evolution continuation.
  2. Taking special aspect one and different aspects – different periods
  3. వాగ్గేయకారులు – లక్షణకారులు, సంగీతాచార్యులు – their contribution
  4. Reused Order – Thorough knowledge – Modern Period – జరుగుతున్న విషయం బాగా ఆకళింపు చేసుకుని, వెనుక periods తో compare చేయుట.

~

  1. Evolution of music scales
  2. మేళములు, శ్రుతుల పరిణామము
  3. శుద్ధ వికృతి స్వరముల యొక్క చరిత్ర
  4. Music concept in general
  5. Raga History, Raga Classification
  6. Different periods and ages
  7. రాగ లక్షణములు; 72 మేళములు, జన్యములు, Evolution of Tala system
  8. Material use – ధ్రుతి, అంగము
  9. దర్బలో ఉండే ఒక దారాన్ని తీగ లాగ వాడుతున్నారు
  10. రక రకాల కచేరీలు. Different aspects in కచేరీ
  11. Different instruments – correct halls, applied music – light touch

Seat of Music – Vijayanagaram, Pithapuram, Madras

Important Works:

  • నాట్యశాస్త్రము – భరతుడు
  • నారదశిక్ష, నారదీయ, సంగీత మకరంద – నారదుడు
  • సంగీత మేరు – కోహలుడు
  • బృహద్దేశి – దత్తలుడు
  • సంగీత సమయసారం – పార్శ్వదేవుడు
  • సంగీత చూడామణి – ప్రతాపుడు
  • సంగీత రత్నాకరం – శార్ఞ్గ దేవుడు
  • సంగీత సుధాకరం – హరిపాల దేవుడు
  • సంగీత సారం – విద్యారణ్యుడు
  • సంగీత రాగతరంగిణి – లోచన కవి
  • సంగీత చింతామణి – లక్ష్మీ నారాయణ
  • స్వరమేళ కళానిధి – రామామాత్యుడు
  • రాగ విబోధ – సోమనాథుడు
  • సంగీత సుధ – రఘునాథనాయకుడు
  • సంగీత దర్పణం – దామోదర మిశ్ర
  • చతుర్దండి ప్రకాశిక – వేంకటమఖి
  • సంగీత పారిజాతము – అహోబలుడు
  • రాగమాల, సద్రాగచంద్రోదయం, రాగమంజరి, నర్తన నిర్ణయ – పండరీక విఠలుడు
  • అనుపమ సంగీత విలాసం, అనుపమ సంగీత రత్నాకరం, అనుపమ సంగీత అంకుశం – భావభట్టు
  • సంగీత సారామృతం, మేళాధికార లక్షణం – తులజాజి
  • సంగ్రహ చూడామణి – గోవిందాచార్యులు

~

స్వరార్ణవము, తాళార్ణవము రచనల బట్టి కూడా – శతరాగ రత్నమాలిక చే -100 – త్యాగరాజు; వాసుదేవ నమవారీయ -75 lakhs- (Kannada Mukhari) వేడుకతో నడుచుకున్న -4,000. క్షేత్రయ్య.

Literature on Music:

క్రీస్తు శకానికి పూర్వమే సంగీత శాస్త్రము గురించి తమిళ, సంస్కృత గ్రంథములు కలవు. అవి ఏవనగా వేదాలు, ఉపనిషత్తులు, రామాయణ, మహాభారత పురాణములు. Tolkappiyam and Silappatikaram – Non Music Literature.  ఆ గ్రంథములు అన్నీ పరిశీలించిన, సంగీత కళ ఎలా ఉద్భవించినతో తెలియును. Al-Kindi (790-874 AD) Arabic Philosopher ఆ కాలంలోని వాడు.

Music and Dance Iconography:

అమరావతి, సాంచి, Barhut Sculptures, old cave temples, ancient Buddhist Tope, Stupas in India. The Bas Reliefs, monuments in S.W. Asia and Egyptian Musical Instruments and dance. Concert parties – music; painting of Ajantha, Sittanavasal. కాంచీపురంలోని కైలాసనాథస్వామి ఆలయం. Noted music on rock – Kudumiyanmalai Inscriptions in Pudukottai. Paintings and Ragas and Ragins have also immortalized the moods (emotions or Rasas) of the ragas.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here