[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాస పరంపర..]
అధ్యాయం 28 – మొదటి భాగం
పాశ్చాత్య వాద్య బృందాలు (Western Orchestra)
Orchestra అనేది గ్రీకు పదము. Open Theatre and dance theatre కి సంబంధించినది. వాద్య బృందం అంటే combination of various instruments – వివిధ వాయిద్యముల సమ్మేళనం అని అర్థం. మన కర్నాటక సంగీతం విభాగం వలె పాశ్చాత్య వాద్య సంగీతాన్ని కూడా నాలుగు రకాలుగా విభజించవచ్చును. అవి – తంత్రి, సుషిర, చర్మ అవనద్ద, లోహ (string, wind, percussion, metal bras). ఉదాహరణ Pizzicatos అంటే plucked instruments.
Western Orchestra లో string instruments చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఇదే dominant గా, main instrument గా ఉంటుంది. ఇక Western Orchestra లో ఎన్ని instruments ఉంటాయి, ఎంతమంది వుంటారు, ఏ ఏ positions లో వుంటారో తెలుసుకుందాం.
4 divisions చేసి, ఒక్కొక్క division లో ఎన్ని string instruments వుంటాయో తెలుసుకుందాం.
String Instruments:
1 | Violin | Melody | 17 – 18 మంది ఉంటారు |
2 | Violin | 3 Notes up and 3 Notes down | 16 మంది ఉంటారు |
3 | Viola | Bigger than Violin. Bigger than 1st violin. Timbro | 12 violinists ఉంటారు |
4 | Cello | Bottom. అంటే వయోలిన్ బాడీ కింద ఉల్టా చేయడం. Kept Down. రెండు కాళ్ళ మధ్య పెట్టుకుని కూర్చుంటారు | 10 మంది ఉంటారు |
5 | Double Brass | చాలా పెద్ద వాయిద్యం. నుంచుని ఉంటారు. ఇది కూడా Kept Down. | 10 మంది ఉంటారు |
Wind Instruments:
1 | Piccolo | చాలా చిన్నది. small flute – meant for folk | ఇద్దరు ఉంటారు |
2 | Flute | Side, తిన్నగా strong గా ఉండేవి | ముగ్గురు ఉంటారు |
3 | Obo | It is like our షహనాయి | ముగ్గురు ఉంటారు |
4 | Clarinet | Tenor high pitch
Bass Low pitch |
3 bass
2 Tenor |
5 | Bassoon | Slanting Double Bassoon | 3 double bassoon
Up and down |
Metal or Brass:
1 | Trumpet | 3 | |
2 | Trombone | Up and down
తిన్నగా ఉండేది |
3 |
3 | Horn | British Lower
No Bass |
2 or 3 |
4 | Tuba | Huge only | 1 |
Percussion – 8 to 9
Snare Drum – 1, 2
Bass Drum – 2
Triangle ∆ -1
Kettledrum -2
Harp – different strings
Tambourine – symbols – celesta – primitive small prone.
Glockenspiel hammers – Keyboards, Xylophone
Chimes (చైమ్స్) – different notes
Piano – Percussion String – Keyboard
In Piano – Beethoven Symphony – చాలా గొప్ప musician
Music in floating, moving అని;
ఆయన compositions – 3 రకాలు.
Sonata (సోనాట) – 3 H form Structure
Concerto – Homophony
Symphony – Fast slow, & Fast Again
Coda – concluding part.
ఇలా నాలుగు విధాలుగా Beethoven’s format concert వుంది.
Allegro – fast గా joy గా ఉండేది.
Andante – Slow
A conductor is master musician who plays on other instruments of musicians. Each instrument different score.
Concerts:
Symphony – exposition – 2 import themes. Statements and Movements.
– development of 2 themes
– Fantasia
– Recapitulation – Restatement
– Conclusion, summing up
Coda, finale (Italian word)
పాశ్చాత్య వాద్య బృందం యొక్క పటం
Triad: It is a chord. Vertical harmony
Western classical musician Ludwig van Beethoven
3, 5, 9 famous symphony
1770 born. Father is also a musician. Mozart work classics from romantic. He says that you teach all the rules of classical, I can break all those rules (that means he must be mastered over them). Otherwise it is not possible for anybody.
వినబడే సంగీతం చాలా తియ్యగా, వినబడనిది అతి మధురంగా వుంటుంది.
Heard music is sweet whereas unheard music is sweeter (Haydn Joseph).
5th Posture – 4 movements – … – (V) for victory
6th posture – synthesize through the sound (Samuel Morse) (telegraph)
Sonata composition-1
Instrument (piano). Slow – Andante – 3
Movement Moon like lake
Gothen
9th in chorus. Symphony – Choral – 50 to 60 members. Tenor and melody.
Concerto: No 3. homophonic. Sole instrument piano. Instruments
(ఇంకా ఉంది)