[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాస పరంపర..]
అధ్యాయం 29 – రెండవ భాగం
వాద్యములు:
క్రమ సంఖ్య | కర్నాటక సంగీతం | హిందుస్థానీ సంగీతం |
1. | మృదంగం – 2 divisions గా divide చేయుట | తబలా left మాయమయ్యింది |
2. | వీణ – ధ్రువ – విసనకర్ర | చలవీణ – సితార్ |
3. | తంజావూరు తంబూరా | మీరజ్ |
4. | వయొలిన్ – Technical గా | Not so technical |
5. | హార్మోనియం వాడుక తక్కువ | హార్మోనియం తరచుగా |
6. | ఆంధ్ర, సగం కర్నాటకలో హిందుస్థానీ ప్రభావం.
ఆంధ్రాలో హిందుస్థానీ, కర్నాటక సంగీతాలను రెండు మిళితం చేస్తున్నారు. |
కర్నాటకలో సగం ప్రభావం |
7. | మూర్ఛన – ప్రయోగ ప్రధాన రాగాలు – ఆహిరి.
అఠాణ, కాంభోజి, శహన పూర్వ ఉత్తరాంగ ప్రధానములు |
హంస ధ్వనిలో – దైవతము – శంకర
యమన్ కళ్యాణి – కళ్యణి – శుద్ధ మధ్యమం కూడా వేస్తారు. శుద్ధ కళ్యాణి (హిందుస్థానీ) – మోహన కళ్యాణి (కర్నాటక) బహర్ – కానడ భైరవి – సింధు భైరవి భైరావ్ – మాయామాళవ గౌళ |
Ragas – దేశ్య ఖమస్ – ఖమస్ – with కై॥ని॥
జావళి – low lyrics – with కా॥ని॥
కాపి – కర్నాటక కాపి – హిందుస్థానీ కాపి
Carnata Raga – Upanga Raga – Where Hindustani variety of foreign notes. కా॥ని॥, కోమల దై॥, అం॥గా॥. Hindustani Music like హమీర్ కళ్యాణి, బేహాగ్, దేశ్. Mandal – చాలా కృతులు, జావళీలు ఈ రాగాలలో చేస్తారు.
Tala – దేశాది తాళ – North. Maharashtra ని indicate చేస్తుంది.
Musical Form:
Abhangas of Tukaram, Bhajans of Meera, Surdas, Kabirdas, Jayadeva’s Ashtapadis
Performance of Composition is called Kirthana in South India. తంజావూరు కృష్ణ భాగవతార్ మొట్టమొదటివాడు. సాకి, డిండి, డోరా, ovi, ఘలుక and Savayi were adopted.
Technical Terms:
Komala adn Tivra – పెరియ – చిన్న – higher – lower
Musical Instruments:
సారంగి to Tevaram Music – స్వరమండల – in temples. మయూరి జగన్నాథస్వామి – Bhutgoswamy – Sarinda Naidu was a brilliant performer on the Sarinda.
డోలక్: Nannu was the brilliant performer on the Dolak.
నగరా: In temples, Indian drum is called భేరి, రణభేరి, మంగళ్ భేరి, అభిషేక భేరి etc. నగర మండపాలు of Madurai – well known.
ధ్రుఫద్ Style: Deekshitar stayed 5 years in Banaras and learned Hindustani Music. He incorporated ధ్రుపద్ style చేతశ్రీ krithi is an example.
~
తాళములు:
క్రమ సంఖ్య | కర్నాటక సంగీతం | హిందుస్థానీ సంగీతం |
1. | ఆది తాళము – 8 క్రియలు | తీన్ తాళ్, త్రితాళ్ – 8 క్రియలు |
2. | తిశ్ర త్రిపుట – 7 క్రియలు | రూపక – 7 క్రియలు |
3. | రూపక తాళం – 6 క్రియలు | ఏక్ తాళ్ – 12 క్రియలు |
4. | ఝంపె తాళం – 10 క్రియలు | ఝప్ తాళ్ – 10 క్రియలు |
5. | త్రిశ్ర గతి – ఆది తాళం | దాద్రా తిశ్ర గతి |
~
ధీర శంకరాభరణం – బిలావల్. Standard Scale
ఖరహరప్రియ – సామగాన scale – శుద్ధ స్వరాలు – తోడి – కోమల స్వరాలు. స – ఖర్జ్, రికబ్, గాంధార్, మధ్యమ్, పంచమ్, దైవత్, నిఖక్, కా॥ని॥ (తంబూర) వచ్చే రాగాలు. పాడేటప్పుడు పంచమము కా॥ని॥ చేస్తారు. పూర్వి, మార్వా ఉదాహరణలు.
వారి గాత్ర ఫణితి: ఖ్యాల్ – రెండు రకాలు బడా (big), ఛోటా (small) ఆలాప్.
గత్ – not sung. ఖ్యాల్ – Sung. విలంబ్- ఏక్ తాల్ -12 మాత్రలు; ధ్రుత – తీన్ తాళ్ – రూపక.
టుమీర్, ధ్రుపద్, టప్పా, దాద్రా (దాద్రా తాళ), గీత (ఛావ), భజన్, గజల్స్, లక్షణ గీతాలు (both instrumental and vocal), ఖవాళి, తుకారం అభంగ్ మొదలైనవి.
Difference in Speed:
Geometrical Progression – 2, 4, 6, 8 (double the speed)
Arithmetical Progression – 1, 1½, 2, 2½ like that.
~
ఆది – తీన్, త్రితాళ్
8 అక్షరాలు – 16 మాత్రలు
త్రిపుట – రూపక్
రూపక – ఏక
ఝంపె – ఝప్
తిశ్రగతి – దాద్రా-6
Way of Style:
రెండు మిళితం చేసి పాడుతున్నారు, individuality లేకుండా.
హిందుస్థానీలో :
అలాప్‍కి importance.
కల్పన – speed arithmetical progression లో ఉంటుంది
సారంగి – హార్మోనియం, సితార్, 2 తంబురాలు, తబలా ఉంటాయి. వయొలిన్ లేదు.
జుగల్‍బందీ.
త్రిస్థాయి తాళం తబలా కళాకారుడు వాయిస్తాడు.
లహర – మేళకర్త రాగాలు తీసుకున్నారు. ఉదా: కీరవాణి, చారుకేసి from Carnatic. స్వరకల్పన చేస్తారు.
స్థూలంగా, సూక్ష్మంగా ఈ రెంటి యందు గల భేద సామ్యములు ఇవి.
(ఇంకా ఉంది)