Site icon Sanchika

సంగీత సురధార-42

[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాస పరంపర..]

అధ్యాయం 30 – రెండవ భాగం

Melody – ప్రాముఖ్యము:

  1. గమకము
  2. ఆధార షడ్జమము
  3. రాగ – రూపము
  4. స్వతంత్రము – Individuality
  5. Group Singing కాదు
  6. సంగీతం, వేదాంతం (ఎవరికి వారే యమునా తీరే)

Polyphone:

3rd, 4th Harmony ఉండేది – 4 భాగాలు. Soprano, Bass, Tenor, Alto ఎక్కువ.

Anti-phony:

భజన పద్ధతి- alternative singing of solo and chorus.

Harmony – melody కూడా.

Poly phoneyer – 2 వివిధ వాయిద్యాలు – Keys and chords.

షడ్జ – అంతర – major scale

సాధారణ – minor scale

Harmony – 2 స్వరాలు – simultaneously  స ప (లేదా) స, గ, ప – సంవాదిత్వం – స్నేహభావం

షడ్జమానికి ఏ శుద్ధ మధ్యహము; అంతర గాంధారం, సాధారణ గాంధారం.

Major and Minor Chords:

Triad – Chords – 2, 3, గాని సంవాదిత్వం

3rd, 5th vertical combination స్థాయిలో

ప్రాథమిక నోట్ (Fundamental Note)  – 3rd, 5th – note Triad.

Piano – స గ ప at a time

Ledger line 6th line

C-clef, g-clef, s-clef } major 3rd – అంతర గాంధరం triad

minor 3rd – సాధారణ గాంధారం – పంచమం.

పంచమము రెండిటిలోనూ వుంది.

Two other kinds – augment ఆరోహ Ascending; diminish – అవరోహ – descending.

స రి గ మ ప – Ascending

స ని ద ప మ – Descending

షడ్జ – పంచ

షడ్జ – సాధారణ గాంధారం – పంచ

షడ్జ – సాధారణ గాంధారం – ప్రతిమధ్యమము

షడ్జ – అంతర గాంధారం – పంచ

షడ్జ – అంతర గాంధారం – ప్రతిమధ్యమము

C minor triad in root position

4 part harmony – 4 సంవాదులు consonants

ఒకేసారి వినబడటం. ఉదా. – స గ – ప స

Soprano – గాత్ర సౌలభ్యాన్ని బట్టి మంద్ర, మధ్య, అతి, తార స్థాయి వివిధ నామములతో పాశ్చాత్య సంగీతము.

Baritone – Bass

Soprano – Alto

Tenor Soprano – Alto

(Doubling the melody – 4 parts – organ 2)

రెండు లేదా ఎక్కువ sounds. Harmony – horizontal.

Western vertical – Carnatic – over tones.

స్వయంభూ ధ్వనులు. బృందగానం – పాశ్చాత్య individual – Carnatic.

Harmony:

వివిధ keys లో music వ్రాస్తారు. Melodic పద్ధతిలో ఒకే key-note మీద ఉంటుంది. అదే శ్రుతి కొనసాగిస్తూ వాయిస్తారు. కానీ పాశ్చాత్య సంగీతంలో అలా కాదు. Compositions కి key change చేస్తుంటారు.

Harmony అనగా 4 స్థాయిలలో ఒకేసారి ఒక musician ఒకే విధంగా ఒక voice వినబడేట్టుగా ప్రదర్శన ఇవ్వడం.

4 Parts:

Treble –  S S  S NS

Alto – P D D P P

Tenor – G G M R G

Bass – S  D M P S

Ups and downs travel అవుతుంది.

Short score వ్రాసేటప్పుడు upwards Alto; Bass – క్రిందకి ఉంటుంది. Tenor note Treble stave, no note of Alto on Bass stave. Ledger is common for both. Range of Compass voice – not exceed generally.

~

Treble –  S to P – ఆధారం స్థాయి

Alto – P to r – మధ్య స్థాయి

Tenor – S to P – మంద్ర స్థాయి

Bass – P to r – అనుమంద్ర స్థాయి

~

Voice of Men:

Bass – g to g

Baritone – d to p

Tenor – S to r

Alto – g to m

~

Voices of Women and Boys:

Contrelto – M to d

Soprano – d to s

Soprano – S to r

For more than 3 voices, ఒకటి (లేదా) ఒకటి కంటే ఎక్కువ. Repeat (or) doubled అవుతాయి.

(ఇంకా ఉంది)

Exit mobile version