[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాస పరంపర..]
అధ్యాయం 31 – మూడవ భాగం
Staff notation వ్రాసే పద్ధతిలో గమనింపదగిన విషయాలు:
- 5 parallel lines
- Clef
- Wester స్వరాలు do, re, mi, fa, sa, Las, si
- Clef లోని మొదటి లైన్ వద్ద 3వ నోట్ అనిన, mi తో మొదలు. On the line ఒక note చొప్పున వ్రాసెదరు. do, re లు మాత్రం first line క్రింద వేరే లైన్ ఆనుకుని దాని మీద do ను, దాని పై లైన్‍కి ‘do’ కి మధ్య ‘re’ వ్రాసెదరు.
- Natural Scale: శం॥ వాటికి Sharp and flat గుర్తులు అవసరం లేదు. వాటిలో ఉన్న స్వరస్థానములు కకా, వేరే స్వరస్థానాలు వచ్చిన వాటికి Sharp and flat గుర్తులు పెట్టాలి.
- శం॥ రి: సా॥గా: శు॥దై: కై॥ని d flat గుర్తు ఒకటి, శు॥గా: శు॥ని: రెండు ‘d’ గుర్తులు. ష॥రి: ష॥మ: ష॥దై: Sharp # symbol పెట్టాలి.
- తాళపు గుర్తులు మన పద్ధతిలో వలె ప్రతి క్రియకు తరువాత ఒక నిలువు గీత (|) గీయాలి. ఆవర్తము ending గుర్తు ఉండదు. మూడు అక్షరాలు వ్రాయలంటే ‘d’ పెట్టాలి. మన సంగీతం వలె రాగం, తాళం, మూర్ఛన, జన్యం, తాళపు గుర్తులు symbols అన్ని పెట్టి వ్రాయాలి.
ఉదాహరణ: కళ్యాణి రాగము – తాళము
వరవీణ మోహన రాగం రూపక తాళం 3/2 గీతం
3వ line మీద అక్షరాలకి stems కిందకి. కింద నుంచి 2వ line లో వున్న స్వరాలని stems పైకి వేయాలి. మధ్య షడ్జమానికి stem క్రిందకి వస్తుంది అదే గుర్తు పై స్థాయిలకి stem క్రింద; మంద్ర స్థాయిలకి stem పైన ఉంటుంది. Black చేస్తే దీర్ఘం లేదు, చేయకపోతే దీర్ఘం ఉంది.
కనకాంగి:
ష॥ శు॥ రి॥: శు॥గా : శు॥ మ: పం
శు॥దై : శు॥ని.
రసిక ప్రియ:
ష॥రి: అం॥ఆ: ప్ర॥మ: పం
ష॥రి: కా॥ని.
(ఇంకా ఉంది)