Site icon Sanchika

సంగీత సురధార-49

[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాస పరంపర..]

అధ్యాయం 33 – మొదటి భాగం

భౌగోళిక అంశాలు – సంగీతం – వివిధ దేశాల సంగీత పోకడలు:

  1. నాణ్యత గల సంగీతం – లలిత సంగీతమైనా, మార్షల్ సంగీతమైనా, కర్నాటక సంగీతమైనా, విషాదకర సంగీతమైనా, serious, frivolous, erotic, crude (or) rustic
  2. ప్రజల nature, వారు మాట్లాడే భాష – artistic – సంగీత వారసత్వం మొ.నవి
  3. జాతీయ జీవితంలో వారికున్న – సంగీతపు స్థానం
  4. remote places లో గతంలో సంగీతం ప్రాశస్త్యం
  5. వాగ్గేయకారులు, musicologists, విద్వాంసులు
  6. సమాజంలో వారి స్థానాలు
  7. ఎక్కువ Opera Houses, Concert Halls, Open Air Theatres, Academics
  8. ఏ రకమైన సంగీతాన్ని ప్రజలు ఆశిస్తారు?
  9. ఏ రకంగా సంగీత విద్వాంసులను గౌరవిస్తారు?
  10. ఏ రకమైన వాద్యాలు తయారు చేస్తారు?
  11. రాజకీయ, ఆర్థిక పరిస్థితులు
  12. Asia, Europe లాంటి continent దేశాలలో వంశపారంపర్యంగా వచ్చే సంగీతం. దాని చుట్టూ అల్లుకుని వుంది. ఇటలీ లాంటి దేశాలలో చాలా మంది వాగ్గేయకారులు (Composers) వున్నారు. India లో Vedic hymns ద్వారా సంగీతం వచ్చింది.

Seats of Music:

ఎంతో ప్రసిద్ధి చెందిన వాగ్గేయకారులు, గాయకులు, musicologists ఉన్నారు. ముఖ్యంగా రెండు రకాలుగా విభజించవచ్చు. (1) చారిత్రిక అంశాలు (Historical) (2) భౌగోళిక అంశాలు (Geographical).

రాజులు కొంతమంది సంగీతం అంటే మక్కువ ఉన్నవాళ్లు, కొంతమంది వారే రచనలు చేయడం, కొంతమంది ప్రదర్శించడం – ఆస్థానాలలో విద్వాంసులను నియమించుకోవడం.

యూరప్, ఢిల్లీ, బరోడా, బొబ్బిలి, విజయనగరం, వెంకటగిరి, తంజావూరు, పుదుక్కోటు, రామానంద, శివగంగ, ఎట్టయాపురం, మైసూరు మొదలైనవి. Madras is a seat of music.

మద్రాసు – lay on the ancient Kasi Rameswaram route. Kasibhata – తిరువత్తియూరు, తిరువానమియూర్.

East India Company వారు lovers of music అని చెప్పవచ్చు. మాణలి ముత్తుకృష్ణ మొదలియార్, వేంకట కృష్ణ మొదలియార్.

అనుగుణమైన వాతావరణం, bounteous rainfall,  వ్యవసాయం, అంశాలు ఉన్న ప్రదేశాలలో, స్వేచ్ఛా జీవితం వున్న చోట, సంగీతం వుంది అని చెప్పవచ్చు.

ఎడారి ప్రాంతాలు, ఎక్కువ ఉష్ణోగ్రత వున్న స్థల ప్రదేశాలలో – సంగీతం తక్కువ అని చెప్పవచ్చు.

చలి ప్రదేశాలలో వున్న ప్రజలు సంగీతం వినడానికి యిష్టపడతారు. మలబారులో drums వినడానికి ఇష్టపడతారు, తమిళనాడులో నాగస్వరం లాగా.

Medieval and Modern Music – కొన్ని రాగాలు – మూలాలు:

ఇలా ఉదాహరణులా చెప్పవచ్చు.

సంగీతవాద్యములు:

యూరప్‍లో వయోలిన్ తయరీకి maple and pine వాడతారు.

Conch used in temples.

పాంచజన్య – కృష్ణ

దేవదత్త – అర్జున

పౌండ్రము – భీమ

ఉదాహరణలుగా చెప్పవచ్చు.

పనసకర్ర – దక్షిణ భారతదేశంలో వీణ – తంబుర, గోటు, మృదంగం, కంజీర

Black Wood – వీణ

Red Wood – occasionally for Mridangam

Skin of Calf, Sheep, Buffalo, lizard – Drums కి వాడతారు.

Silver, bronze, brass, copper, zinc, non-metals సంగీత వాయిద్యాలకి వాడతారు.

500 రకాల సంగీత వాద్య పరికరాలున్నాయి.

జలతరంగం – old instrument – ఉదక వాద్యం – water instrument

Bowed Instrument – semi sphered coconut shell, covered with skin

Shapes of Head Pieces:

  1. Head piece of Veena – carved into head of ‘yali’
  2. Head piece of Kinnari – carved into head of ‘kite’ (గాలిపటం)
  3. Head piece of Surabat – carved into head of ‘parrot’ (చిలుక)
  4. Body of Taus – carved into head of ‘peacock’ (నెమలి); horns with tiger (or) lion’s head.

Gomukha – No strings.

(ఇంకా ఉంది)

Exit mobile version