సరిగ పదమని-19

0
2

[dropcap]’స[/dropcap]రిగ పదమని’ (మన రెక్కలు) అనే శీర్షికతో సంచిక పాఠకులకు రెక్కలని అందిస్తున్నారు పురాణం శ్రీనివాస శాస్త్రి.

~ ~

నీ మస్తిష్కం
ఖండఖండాలుగా
లోలోపల
పరితపిస్తోంది!

పుస్తకమే మస్తకం
అవ్వాల్సి ఉంది!

~ ~

కొత్త కొత్త ఆలోచనలు
రచనల్లో వేడిగా
ఆస్వాదించిన
ఆ తరానిదే ఐశ్వర్యం!

పరిమళ భరితం నాడు
నా కులం… నా మతం… నేడు!

~ ~

సుపత్రి మయసభ –
కరోనా చికిత్స దుర్లభ –
చార్జీలు నిర్వాకంగాళ్ళ లాభ –
పేద జనం అంతులేని క్షోభ –

మూతి గోచీ మొలకు –
సాధువుల కుంభ శోభ!

~ ~

రోనా ప్రచండ –
ఆక్సీజన్ నిండ ఎండ –
లేదు బెడ్ – రోగి పండ –
మెడలో ఖర్చుల దండ –

ఆసుపత్రే శ్మశానం –
చేరకండి తెలియకుండా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here