సరిగ పదమని-30

0
3

[dropcap]’స[/dropcap]రిగ పదమని’ (మన రెక్కలు) అనే శీర్షికతో సంచిక పాఠకులకు రెక్కలని అందిస్తున్నారు పురాణం శ్రీనివాస శాస్త్రి.

~ ~

నుజులపై జులుంతో
అందలాల పొందు –
అందుకే మతం
అయ్యింది విందు –

దేముడు బందీ…
మనిషి మాయం!

~ ~

ర్మం తెలిసిన
ఆధునికత
ఆలోచన అందుకొంది..
మత రహితం పాడింది –

మనిషికి ముక్తి..
దేముడికి విముక్తి!

~ ~

తాల గోల
మితిమీరి
పోతోంది
ఉన్న మతి –

దేముడికి ఉచితం భక్తి
మనిషికి అందని భుక్తి!

~ ~

పురాణ కథల్లోంచి
పారిపోయొచ్చి
రాక్షసులు మనుషుల
మధ్యకు చొచ్చి..

రగిల్చారు మానవత
మంటగలిసే చిచ్చు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here