సరిగ పదమని-4

0
2

‘సరిగ పదమని’ (మన రెక్కలు) అనే శీర్షికతో సంచిక పాఠకులకు రెక్కలని అందిస్తున్నారు పురాణం శ్రీనివాస శాస్త్రి.

ల్లవి
వెల్లివిరిస్తే
చరణం
తోడు పూసింది!

పాట పుట్టుకకు
సరిగమల సంగమం!

***

తెల్లకాగితం
కంటబడితే
ఉద్రేకం
కవి లక్షణం!

డబ్బే ప్రేరకం
సన్నిపాత గుణం

***

వసరాలతో
ఆలింగనాలు…
కోర్కెలతో
కౌగిలింతలు

ఆకాశానికి నిచ్చెన
అందరి తపన!

***

విలువల ఊసు లేకుండా
పిల్లల పెంపకం
మంచిచెడు నేర్పని
చదువుల యాగం

ఆనక జీవితాలు
లోపాల కూపాలు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here