సరిగ పదమని-6

0
1

[dropcap]’స[/dropcap]రిగ పదమని’ (మన రెక్కలు) అనే శీర్షికతో సంచిక పాఠకులకు రెక్కలని అందిస్తున్నారు పురాణం శ్రీనివాస శాస్త్రి.

~

న్నాలు… కూరలు –
గారెలు – చారులు –
చెపాతీలు – పూరీలు –
పచ్చళ్ళు – పప్పలు

శక్తి ప్రదాయని
ఇంటింటి గృహిణి!

***

సంఘ మూలాలు
ఎక్కడ ఎక్కడ?
చరిత్ర పుటలు
తిరగేస్తే తెలియదు

మనిషి మెడదులోనే
సమాజం వేళ్ళు!

***

స్తికుడు
అరిచి చెప్పేది
ఒప్పుకోలేని
అతి పెద్ద తప్పు

సమాజం స్థానంలో మతం
నప్పని ఒప్పు!

***

పోలింగ్ బూతులు –
యాంకర్ బూతులు –
నల్లా బూతులు –
బై స్కోప్ బూతులు –

న బూతో
న భవిష్యతి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here