సరిగ పదమని-7

0
2

‘సరిగ పదమని’ (మన రెక్కలు) అనే శీర్షికతో సంచిక పాఠకులకు రెక్కలని అందిస్తున్నారు పురాణం శ్రీనివాస శాస్త్రి.

~

క్షయ నిధి

కోరుతాడు దొర –

సంక్షేమం మీద

ఆశ ఆరని ప్రజ!

 

 

ఎలక్షన్లు

కోర్కెల తిరునాళ్లు!

***

మాజం – సమాధానం

జవాబ్దారీ – బాధ్యతలు

విదిలిస్తే పోవు

అంటిపెట్టుకొనే ఉంటాయి!

 

 

అలా అతుక్కోడం

వాటి బాధ్యత!

***

ష్టాలు… నష్టాలు –

రాట్లు… పాట్లు –

అగచాట్లు

దూసుకొచ్చే తిట్లు –

 

 

మోదాలు కానరాని

కార్మిక ఖేదం!

***

సూత్రానికి కట్టుబడు –

కత్తి వేటుకు

వెరవకు –

గడ్డి కరవకు –

 

 

సిద్ధాంతం అందరి

ఆడంగి కాదు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here