సోమేపల్లి సాహితీ పురస్కారాల ప్రదానోత్సవం

0
2

[dropcap]అ[/dropcap]క్టోబర్ 30 ఆదివారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని టాగూర్ లైబ్రరీలో సోమేపల్లి సాహితీ పురస్కారాల ప్రదానోత్సవం సభ జరగనున్నది.

ప్రముఖ సాహితీవేత్త గుమ్మ సాంబశివరావు అద్యక్షతన జరిగే ఈ సభలో ఆంధ్ర ప్రదేశ్ గ్రంధాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరి రావు, ప్రజాశక్తి ఫీచర్స్ ఎడిటర్ సత్యాజీ, కృష్ణాజిల్లా గ్రంధాలయ సంస్థ చైర్ పర్సన్ తిప్పరమల్లి జమల పూర్ణమ్మ, ప్రముఖ రచయిత  శ్రీకంఠస్పూర్తి, సోమేపల్లి వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొంటారు.

ఈ కార్యక్రమానికి సాహితీ ప్రియులందరూ పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము.

– చలపాక ప్రకాష్ , సంపాదకులు, రమ్యభారతి   

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here