Site icon Sanchika

సోమేపల్లి వెంకట సుబ్బయ్య జయంతి వేడుకలు కవిసమ్మేళనం – ఆహ్వానం

[dropcap]ఆం[/dropcap]ధ్ర ప్రదేశ్ రచయితల సంఘం, గుంటూరు జిల్లా రచయితల సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘సోమేపల్లి వెంకట సుబ్బయ్య జయంతి వేడుకలు కవిసమ్మేళనం’కు సాదర ఆహ్వానం.

తేది, సమయం: 1 మే 2024 బుధవారం ఉదయం 10 గంటలకు

వేదిక: అన్నమయ్య గ్రంథాలయ ప్రాంగణం, శ్రీ వేంకటేశ్వర దేవస్థానం, బృందావన్ గార్డెన్స్, 5వ లైను, గుంటూరు.

సభాధ్యక్షులు:

ప్రధాన వక్తలు:

గౌరవ అతిథి:

కార్యక్రమ నిర్వహణ:

~

అందరూ ఆహ్వానితులే.

Exit mobile version