[dropcap]భా[/dropcap]రత రాజ్యాంగ రూపశిల్పి..
జాతిని జాగృత పరచిన ప్రచండ భాస్కరుడు..
బడుగు ప్రజలకు వెలుగుబాట చూపిన మహోన్నతుడు
అంటరాని తనాన్ని రూపుమాపిన సంఘ సంస్కర్త
దేశ భవితను సన్మార్గంలో నడిపిన దార్శనికుడు..
శాంతి సామరస్యాలను చాటిన సౌశీల్యుడు..
ప్రజాస్వామ్యానికి
ఊతమిచ్చిన స్ఫూర్తిదాత జననాయకుడు..
మన అంబేద్కరుడు!!..