Site icon Sanchika

శ్రీరామ స్ఫూర్తి

[box type=’note’ fontsize=’16’] కందం రాసినవాడే కవి అని అంటారు. కందం రాయటం కష్టం అనీ అంటారు. ఆంగ్లపదాలతో కందం రాసే కవిని ఏమంటారు? పురిఘెళ్ళ వేంకటేశ్వర్లు అంటారు. ఆంగ్లపదాలకు డుమువులు చేర్చి తెలుగు పదాలు చేసి, వాటిని ఒడుపుగా కందంలో అందంగా వొదిగించి, శ్రీరామచంద్రుడి పాదారవిందాలకు వందనం చేస్తూ పురిఘెళ్ళ వేంకటేశ్వర్లు సమర్పించిన ఆంగ్ల పదాల తెలుగు కంద పద్యాలు ,శ్రీరామ స్ఫూర్తి..[/box]

 

కం :            హ్యుమన్ ఫార్మాఫ్ ధర్మా
             క్రీమాఫ్ వేదాస్, ది బెస్టు కింగాఫ్ ఆల్టైమ్స్
             రామా బియాండ్ టైంస్పేస్
             హీమాన్ ఆఫ్ యూనివర్స్. హిడెన్ ఎవ్రీవేర్
*
Kandam:   Human form of Dharma
   Cream of Vedas, the best king of all times
   Rama, beyond time, space
   He-man of universe. Hidden everywhere
*
కం :             సీతా ఫార్మాఫ్ ప్యూరిటీ
             సీతా ఎగ్జెంప్లిఫైసు సెర్వింగిన్లాస్
             సీతా హంబుల్ నోబుల్
             సీతా, ది వుమనుహుడ్దు. సెల్యూ ట్టూహెర్!
*
Kandam :   Seetha, form of Purity
    Seetha exemplifies serving in-laws
    Seetha humble, noble
    Seetha, the womanhood. Salute to her
*
కం :              కేరింగ్ బ్రదరండ్హిస్ వైఫ్
            షేరింగ్ దైర్ట్రబులు టైమ్సు, సెర్వింగ్టూదెమ్
             డేరింగ్ లక్ష్మణ, అనెదర్
             హీరో ఆఫిండయన్సు హెరిటేజ్రిచ్‌నెస్
*
Kandam :    Caring brother and his wife
     Sharing their trouble times, serving to them
     Daring Laxmana, Another
    Hero of Indian’s heritage richness
*
కం :            పెర్ఫెక్షన్ టూ ఫాదర్
            పెర్ఫెక్ట్సూడెంటు రామ, పెర్ఫెక్టు బ్రదర్
             పెర్ఫెక్ట్రూలర్, హజ్బెండ్
             పెర్ఫెక్టూ యింప్లిమెంట్ వేదిక్ ధర్మా
*
Kandam :   Perfect son to father
   Perfect student Rama, perfect brother
   Perfect ruler, husband
   Perfect to implement Vedic Dharma
*
కం :          శ్రీరామాయణ టీచెస్
           హౌరామా, సీత లివ్డు హాండ్లింగ్ ప్రోబ్లమ్స్
           శ్రీరామయణ వార్న్సజ్
           హౌరావణ లాస్టు లైఫూ హావింగ్రే ట్స్రెంత్
*
Kandam :  Sri Ramayana teaches
   How Rama, Seetha lived handling problems
   Sri Ramayana warns us
   How Ravana lost life having great strength

Exit mobile version