Site icon Sanchika

శ్రీ సిహెచ్. లక్ష్మీనారాయణ స్మారక సాహితీ పురస్కార సభ ఆహ్వానం

[dropcap]శ్రీ[/dropcap] సిహెచ్. లక్ష్మీనారాయణ స్మారక సాహితీ పురస్కార సభ & ‘విమర్శ వీక్షణం’ పుస్తక ఆవిష్కరణ సభ

తేదీ: 26 నవంబరు 2022, శనివారం, సాయంత్రం 4.00 గంటల నుంచి

 

వేదిక

అన్నమయ్య కళావేదిక, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయం, బృందావన్ గార్డేన్స్, గుంటూరు.

 

ముఖ్య అతిథి, పుస్తకావిష్కర్త

శ్రీ పి. విజయబాబు, అధ్యక్షులు, అధికార భాషా సంఘం, ఆంధ్ర ప్రదేశ్

 

అధ్యక్షత

శ్రీ పెనుగొండ లక్ష్మీనారాయణ, అరసం, జాతీయ కార్యదర్శి

 

సాహితీ పురస్కార గ్రహీత

శ్రీ కె.పి. అశోక్ కుమార్, రచయిత, ప్రముఖ సాహిత్య విమర్శకులు

 

పురస్కార ప్రదానం

శ్రీ సిహెచ్. ద్వారకా తిరుమల రావు, ఐపిఎస్

 

పురస్కార గ్రహీత పరిచయం

శ్రీ ముక్కామల చక్రధర్, ప్రముఖ రచయిత, సీనియర్ జర్నలిస్ట్

 

కీ.శే. శ్రీ సిహెచ్. లక్ష్మీనారాయణ (రిటైర్డ్ డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఆఫీసర్) గారి పరిచయం

శ్రీ వి.జి. కటకం, అడిషనల్ కమీషనర్ ఆఫ్ ఎక్సైజ్ (రిటైర్డ్)

 

పుస్తక పరిచయం

శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్, అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ రచయితల సంఘం

 

పురస్కార గ్రహీత స్పందన

శ్రీ కె.పి. అశోక్ కుమార్

 

రచయిత్రి స్పందన

ప్రొ. సిహెచ్. సుశీలమ్మ, ఎం.ఎ., పిహెచ్‌డి

 

వందన సమర్పణ

డా. ఓరుగంటి వెంకటరమణ, ఎండి (హెచ్), ఎంబిఎ, ప్రముఖ హోమియో వైద్యులు, గుంటూరు

 

సాహిత్యాభిమానులకు ఆహ్వానం

 

 

Exit mobile version