[dropcap]వి[/dropcap]శాఖ సాహితి, ఘండికోట సాహితీపీఠం సంయుక్త నిర్వహణలో జరుగుతున్న ‘శ్రీ ఘండికోట బ్రహ్మాజీరావుగారి జయంతి వేడుకలు’ కార్యక్రమానికి శుభాహ్వానం.
1.కథా రచయితల సమావేశం
సభాధ్యక్షులు:
“సాహితీ రత్నాకర” డా. దామెర వెంకట సూర్యారావుగారు (ప్రముఖ సాహితీవేత్త, విశాఖ సాహితి ఉపాధ్యక్షులు)
సంయోజకులు:
శ్రీ కస్తూరి మురళీకృష్ణగారు, హైదరాబాదు (ప్రముఖ రచయిత, ‘సంచిక’ అంతర్జాల పత్రిక సంపాదకులు)
2.“రామకథా సుధ” పుస్తక పరిచయం మరియు 2023 సం. ఘండికోట బ్రహ్మాజీరావు, సీతారామ స్మారక సాహితీ పురస్కార ప్రదానం
సభాధ్యక్షులు
“కళాపూర్ణ” ఆచార్య కోలవెన్ను మలయవాసినిగారు (విశాఖ సాహితి అధ్యక్షులు) ముఖ్య అతిథి
“ఆచార్య సార్వభౌమ” ఆచార్య వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రిగారు
(ప్రముఖ సాహితీవేత్త, విశ్రాంత తెలుగు శాఖాధ్యక్షులు, ఆంధ్ర విశ్వవిద్యాలయం)
~
“రామకథా సుధ” పుస్తక పరిచయకర్త
శ్రీ కస్తూరి మురళీకృష్ణ, హైదరాబాదు
2023 సం. ఘండికోట బ్రహ్మాజీరావు, సీతారామ స్మారక సాహితీ పురస్కార గ్రహీత
శ్రీ జయంతి ప్రకాశ శర్మ
(ప్రముఖ కథకులు, ‘కథామంజరి’ సంపాదకులు)
~
వేదిక: విశాఖ పౌర గ్రంథాలయం, 2వ (చిన్న) హాలు
తేదీ మరియు సమయం: 24-12-2023 (ఆదివారం)
రచయితల సమావేశం: మధ్యాహ్నం 3:00 గం.ల నుండి 5:00 గం.ల వరకు
పుస్తక పరిచయం మరియు సాహితీ పురస్కార ప్రదానం: సాయంత్రం 5:30 గం.ల నుండి
శంకర్ నీలూ భాగవతుల
విశాఖ సాహితి కార్యదర్శి