స్వానుభవం

0
4

[dropcap]ఏ [/dropcap]అంశానికి సంబంధించి అయినా సరే
ఎన్ని విన్నా, ఎన్ని చూసినా
ఎవడి అనుభవం వాడికి ప్రత్యేకమైనది.
అసాధారణమైనదైనా, అబ్బురమైనదైనా
నిరంతరం అందుబాటులో ఉంటే
‘అతి సాధారణం’ కోవలో చేరిపోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here