“మాధవ్‌కి ఏం కాదు. ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. చూస్తూండు, ఆ తలుపులు తెరుచుకుంటాయి. డాక్టర్లందరూ నవ్వుతూ బయటికి వచ్చి, థాంక్ గాడ్, గాడ్ ఈజ్ దేర్. ఆపరేషన్ సక్సెస్. యస్, హీ ఈజ్ ఆల్ రైట్, అవుట్ ఆఫ్ డేంజర్…. అని అంటారు” అని అంది సౌమ్య, రాధ మొహం లోకి చూస్తూ.